Young wife: నేను ఇంట్లో లేనప్పుడు ?, రాత్రి లేటుగా, లేటెస్టుగా భర్త, భార్యను చంపి చెరువు ఖాళీగా ఉందని !

బెంగళూరు/ బళ్లారి/ దావణగెరె: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న భార్య అతనితో సంతోషంగా కాపురం చేసింది. మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశతో దంపతులు ఐటీ హబ్ కు చేరుకున్నారు. చక్కగా కాపురం చేసిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు భర్త ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి లేటుగా లేటెస్టుగా ఇంటికి చేరుకుంటున్నాడు. ఇంట్లో ఉంటున్న భార్య సంతోషంగా ఉంటున్నది. రానురాను భార్య ప్రవర్తన మీద ఆమె భర్తకు అనుమానం పెరిగింది. కొంతకాలం నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.

రానురాను గొడవలు పెద్దవి అయ్యాయే తప్పా ఆ గొడవలు సర్దుమనగలేదు. భార్య మీద రగిలిపోయిన భర్త ఏడు సంవత్సరాలు తన భార్యతో కాపురం చేశానని, ఇక ఆమె అవసరం లేదని, ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయ్యాడు. భార్యను దారుణంగా చంపేసిన భర్త చెరువు ఖాళీగా విశాలంగా ఉందని తెలుసుకుని శవాన్ని అందులో విసిరేసి చేతులు దులుపుకున్నాడు. హత్యకు గురైన రెండు రోజుల తరువాత భార్య శవం చెరువులో తేలిపోవడంతో ఐటీ హబ్ పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో భర్త బాగోతం బయటకు వచ్చింది.

 7 సంవత్సరాల క్రితం !

7 సంవత్సరాల క్రితం !

కర్ణాటకలోని దావణగెరెకి చెందిన ముబారక్ (33) అనే యువకుడు 7 సంవత్సరాల క్రితం సిరీన్ (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత ముబారక్, సిరీన్ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కుటుంబ సభ్యులు చూపించిన ముబారక్ ను వివాహం చేసుకున్న సిరీన్ అతనితో సంతోషంగా కాపురం చేసింది.

 ఉద్యోగం కోసం బెంగళూరుకు ఫ్యామిలీ

ఉద్యోగం కోసం బెంగళూరుకు ఫ్యామిలీ

మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశతో ముబారక్, సిరీన్ దంపతులు ఐటీ హబ్ బెంగళూరుకు చేరుకుని సోలదేవనహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తరబనహళ్ళిలో కాపురం పెట్టారు. అద్దె ఇంటిలో ఉంటున్న ముబారక్, సిరీన్ దంపతులు చక్కగా కాపురం చేశారు. ముబారక్, సిరీన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 రాత్రి లేటుగా వెలుతున్న భర్త

రాత్రి లేటుగా వెలుతున్న భర్త

ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న ముబారక్ రాత్రి లేటుగా లేటెస్టుగా ఇంటికి చేరుకుంటున్నాడు. ఇంట్లో ఉంటున్న ముబారక్ భార్య సిరీన్ సంతోషంగా ఉంటున్నది. రానురాను భార్య సిరీన్ ప్రవర్తన మీద ఆమె భర్త ముబారక్ కు అనుమానం పెరిగింది. కొంతకాలం నుంచి ముబారక్, సిరీన్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రానురాను దంపతుల మద్య గొడవలు పెద్దవి అయ్యాయే తప్పా ఆ గొడవలు సర్దుమనగలేదు.

 భార్య మీద అనుమానం....ఇక ఈ సంసారం చాలు

భార్య మీద అనుమానం....ఇక ఈ సంసారం చాలు

భార్య సిరీన్ మీద ఆమె భర్త ముబారక్ కు అనుమానం మొదలైయ్యింది, నేను ఇంట్లో లేని సమయంలో తన భార్య సిరీన్ ఏం చేస్తోంది ?, ఎక్కడికి వెలుతోంది అంటూ ముబారక్ ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇటీవల భార్య సిరీన్ మీద ఆమె భర్త ముబారక్ రగిలిపోయిడు. ఏడు సంవత్సరాలు తన భార్య సిరీన్ తో కాపురం చేశానని, ఇక ఆమె అవసరం లేదని, ఎలాగైనా ఆమెను చంపేయాలని ముబారాక్ డిసైడ్ అయ్యాడు.

 చెరువు ఖాళీగా ఉందని చంపేసి శవం విసిరేశాడు

చెరువు ఖాళీగా ఉందని చంపేసి శవం విసిరేశాడు

రెండు రోజుల క్రితం ముబారక్ అతని ఇంట్లో భార్య సిరీన్ ను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. బెంగళూరు శివార్లలోని చిక్కబాణవార చెరువు ఖాళీగా విశాలంగా ఉందని తెలుసుకున్న ముబారక్ అతని భార్య సిరీన్ శవాన్ని తీసుకెళ్లి చెరువులో విసిరేసి చేతులు దులుపుకున్నాడు. హత్యకు గురైన రెండు రోజుల తరువాత భార్య సిరీన్ శవం చెరువులో తేలిపోవడంతో సోలదేవనహళ్ళి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

 భార్యను ఎందుకు చంపాడు అంటే ?

భార్యను ఎందుకు చంపాడు అంటే ?

హత్యకు గురైంది సిరీన్ అని తెలుసుకున్న పోలీసులు ముబారక్ ను అరెస్టు చేశారు. అయితే తన భార్య సిరీన్ ను ఎందుకు హత్య చేశాను అనే విషయంలో ముబారక్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదని, అతన్ని విచారణ చేస్తున్నామని సోలదేవనహళ్ళి పోలీసులు అంటున్నారు. మొత్తం మీద భార్య సిరీన్ ను చంపేసి శవాన్ని చెరువులో విసిరేసి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన ముబారక్ ను పోలీసులు విచారణ చేసి అసలు విషయం బయటకు లాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+