వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతకు ప్రేమించే హక్కు ఉంది: తొగాడియా వాలెంటైన్స్ డే సందేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యువత ప్రేమకు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రత్యేకంగా వాలెంటైన్ డే అని జరుపుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఫిబ్రవరి 14వ రోజున జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తుంటారు.

కానీ విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో వాలెంటైన్ డే ఉందనగా తొగాడియా మాట్లాడారు.

Youth have the right to love: Pravin Togadia’s Valentine’s Day message

చండీగడ్‌లో విహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జంటలు ప్రేమలో పడకుంటే పెళ్లిళ్లు జరగవన్నారు. అలా పెళ్లిళ్లు లేకుంటే ప్రపంచ పురోగతి ఉండదన్నారు. కాబట్టి యువతీ యువకులకు ప్రేమించే హక్కు ఉందన్నారు.

ప్రేమికుల రోజు తమ కార్యకర్తలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టకుండా వారికి తగిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తమ కుమార్తెలు, సోదరీమణులకు కూడా ప్రేమించే హక్కు ఉందన్నారు.

English summary
Even as the Vishva Hindu Parishad (VHP) activists have been campaigning and protesting against Valentine’s Day celebrations for years, the Hindu outfit’s international working president Pravin Togadia in a contrary stance has said young men and women had the right to love, and there will be no protests or violence on Valentine’s Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X