రికార్డు: 13 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌తో 12 ఏళ్లకే తల్లి

తల్లీదండ్రులు ఉత్తర లండన్‌కు చెందినవారు. తమ కూతురు ఫొటోను తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. కుటుంబంగా తాము కలిసి ఉంటామని వారు ప్రతిన బూనారని ది మిర్రర్ రాసింది. న్యాయపరమైన విషయాల కారణంగా తల్లి పేరు బయటకు చెప్పడం లేదు.
అతి పిన్నవయస్సులో తల్లి అయిన రికార్డును ఆ బాలిక సృష్టించింది. అంతకు పిన్న వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక ఈమె కన్నా ఐదు నెలలు పెద్దది. ఆ బాలిక తల్లి కూడా అతి పిన్నవయస్సులో అమ్మమ్మగా మారి రికార్డు సృష్టించింది.
పిన్న వయస్సు గల బాలిక, బాలుడు గత ఏడాది కాలంగా సంబంధం కొనసాగిస్తూ వస్తున్నారు. వారిద్దరు కలిసి ఉండి కూతురుని పెంచాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ద సన్ రాసింది. బాలిక తల్లిదండ్రులు వారికి మద్దతు ఇస్తున్నారు.
గతంలో 2006లో ఎడిన్‌బర్గ్‌లో 12 ఏళ్ల ఎనిమిది నెలల వయస్సు గల త్రెసా మిడిల్‌టన్ పిన్న వయస్సులో తల్లి అయిన రికార్డును బ్రిటన్‌లో సృష్టించింది. పెరూలోని టిక్రాపోకు చెందిన లీనా మెడినా 1939లో మగబిడ్డకు జన్మనిచ్చి ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో తల్లి అయిన చరిత్ర సృష్టించింది. తల్లి అయినప్పుడు ఆమె వయస్సు ఐదేళ్ల ఏడు నెలలు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications