నిద్రపోతున్న మగాడిపై మహిళ అత్యాచారం

 26-yr-old woman rapes 31-yr-old man asleep in his room in Seattle
సియాటిల్: అశ్చర్యం గొలిపే సంఘటన వెలుగు చూసింది. 26 ఏళ్ల యువతి తనపై అత్యాచారం చేసిందని ఓ పురుషుడు ఆరోపించాడు. అమెరికాలోని సియాటిల్ అపార్టుమెంటులో నిద్రపోతున్న తనపైకి వచ్చి యువతి తనపై అత్యాచారం చేసిందని అతను ఆరోపించాడు. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

డైలీ మెయిల్ కథనం ప్రకారం - యువతి తన అపార్టుమెంటులోకి తోసుకుని వచ్చి తన తలను వంచి తనపై లైంగిక దాడికి పాల్పడిందని 31 ఏళ్ల వ్యక్తి ఆరోపించాడు. తనకు ఆమెతో పెద్దగా పరిచయం లేదని చెప్పాడు. అపార్టుమెంటులోని మరో వ్యక్తితో ఆమెను చూసినట్లు మాత్రమే చెప్పాడు.

నిందితురాలు మత్తు పదార్థాలు వాడుతుందని ఆ ప్రాంతంలో అనుకుంటారని అతను చెప్పాడు. జూన్ 17వ తేదీన ఓ జన్మదిన వేడుకకు హాజరై తిరిగి వచ్చి గాఢంగా నిద్రపోయానని, తనకు మెలుకువ వచ్చే సరికి తనపై ఓ మహిళ పడుకుని ఉందని, ఆమెను పక్కకు తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చిందని బాధితుడు చెప్పాడు.

ఆరోపణలతో బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో నిందితురాలి డిఎన్‌ఎతో వైద్య పరీక్షల డిఎన్ఎతో సరిపోలాయి. చాంటీ గిల్మాన్ అనే ఆ యువతిపై గతంలో దోపిడీకి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+