Viral video: వామ్మో ఇదేం పాము.. నేనెక్కడ చూల్లే.. వైరల్ అయిన వీడియో..

పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు మరి ఎక్కువగా భయం ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో ఓ అందమైన యువతి అందమైన పామును పట్టుకుని ఆడిస్తుంది.

మోనోక్లెడ్ ​​కోబ్రా చాలా ప్రమాదకరం..
World_of snakes ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను జులై 8న పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 10,268 లైక్‌లు వచ్చాయి. యువతి పట్టుకున్న పామును మోనోక్లెడ్ ​​కోబ్రా అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. అయితే వీక్షకులను ఇలా చెయ్యొద్దని హెచ్చరించాడు. "మోనోక్లెడ్ ​​కోబ్రా ఇది ప్రమాదకరం, దీన్ని ప్రయత్నించవద్దు." అని కోరారు.

 A girl is holding snake with stick video goes viral in social media

సాలా సాప్ కో దేఖు యా లడ్కీ కో..
వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పామును, అమ్మాయిని ప్రశంసించారు. ఒక వినియోగదారు వ్రాస్తూ, "ఆమె బ్యూటిఫుల్, పాము కూడా చాలా అద్భుతంగా ఉంది" అని కామెంట్ చేశారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ సరదా కామెంట్ చేశాడు. 'సాలా సాప్ కో దేఖు యా లడ్కీ కో' అంటూ కామెంట్ చేశాడు. దీని అర్థం ఏంటంటే.. పామును చూడాలా.. అమ్మాయిని చూడాలా అని నెటిజన్ తికమకపడుతున్నాడు. బహుశా అతను అమ్మాయి, పాము రెండూ అందంగా ఉన్నాయని చెప్పాలనుకుంటున్నాడేమో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+