జర్మన్ షెపర్డ్ కుక్క కసిగా ఉందని బెడ్ రూమ్ లో ?, హమ్మయ్యా, సోషల్ మీడియాలో వీడియో ?
న్యూజెర్సీ/వాషింగ్టన్: సోషల్ మీడియాలో పనికిమాలిన వీడియోలు పోస్టు చేసి ఏదో చెయ్యాలని అనుకుంటే అది ఏదో అయిపోయిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. వికృత చేష్టలకు పాల్పడి వాటిని వీడియోలో రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసే అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాము.
ఇప్పుడు సేమ్ అలాంటి ఓ షాకింగ్ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. డెన్నిస్ బ్రజియర్ అనే యువతి అమెరికాలోని మిస్సిస్సిప్పి రాష్ట్రంలో నివసిస్తున్నది. డెన్నిస్ బ్రజియర్ వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. డెన్నిస్ బ్రజియర్ టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా సైట్‌లలో చాలా చురుకుగా ఉంటున్నది.

డెన్నిస్ బ్రజియర్ జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంటున్నది. డెన్నిస్ బ్రజియర్ కొన్ని రోజుల క్రితం పెంపుడు కుక్కతో ఏదో చేసింది. తన పెంపుడు కుక్కను బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లి దానితో సెక్స్ చేసి వీడియో తీసింది. అంతటితో ఆగకుండా డెన్నిస్ ఆ వీడియోను స్నాప్‌చాట్‌లో అప్‌లోడ్ చేసిందని సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది.
వెంటనే జర్మన్ షెపర్డ్ కుక్కతో సెక్స్ చేస్తున్న యువతిని గుర్తించిన పోలీసులు ఆమె ఇంటిని వెతికారు. చివరికి డెన్నిస్ ను ఆమె ఇంట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన యువతి డెన్నిస్ ప్రస్తుతం జైలులో ఉంది. పెంపుడు జంతువులతో అసహజ శృంగారం చేసిందనే నేరంపై డెన్నిస్ అనే యువతి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నదని సంబంధిత అధికారులు అంటున్నారు.
అయితే నేరం రుజువు అయితే డెన్నిస్ కు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తన 17 ఏళ్ల సర్వీసులో ఇలాంటి షాకింగ్ కేసును ఎప్పుడూ విచారించలేదని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి జేడీ కార్టర్ స్థానిక మీడియాకు తెలిపారు. పెంపుడు జంతువులపై ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని జంతు సంరక్షణ సంస్థల కార్యకర్తలు అధికారులకు మనవి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications