ఆ దేశంలోనే మొదటిసారీ ...ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు... ! నలుగురు ఆడ, ఇద్దరు మగ
ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు కాని ఓ దేశంలో మొదటి సారీగా ఆరుగురు పిల్లలు జన్మించారు. ఆరుగురు పిల్లలు జన్మించడం కొన్ని దేశాల్లో మాములే అయినా ఒక దేశానికి మాత్రం ఓ వింతగా కనిపిస్తుంది. పోలాండ్ దేశానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో కూడ నలుగురు ఆడపిల్లలు కాగా ఇద్దరు మగపిల్లలు జన్మించారు. అయితే పోలాండ్ దేశంలో ఆరుగురు ఓకే కాన్పులో జన్మించడం ఇదే మొదటి సారీ.
సాధరణంగా పలు దేశాల్లో ఏడుగురు ,ఎనిమిది మంది పిల్లలు పుట్టిన సంఘటనలు ఉన్నాయి.ఇలా యూఎస్‌లో 1997లో ఓ కెన్ని,బాబీ మెక్ దంపతులకు ఏడుగురు పిల్లలు జన్మించగా, కాగా అంతకు ముందు ఇంగ్లాండ్‌లో కూడ లివర్‌పూల్‌లో గ్రహమ్ వాల్టన్, జనెట్ లీడ్ దంపతులకు కూడ ఓకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటనలు ఉన్నాయి.

అయితే పోలాండ్ దేశంలో మాత్రం ఆరుగురు పిల్లలు ఓకే కాన్పులో పుట్టడం మాత్రం ఇదే తోలిసారి కావడంతో నేరుగా ఆ దేశ అధ్యక్షుడు అండ్రుజేజ్ సైతం దంపతులను అభినందించారు. ఈనేపథ్యంలోనే పిల్లల జననం దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కోన్నారు. కాగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళకు అంతకు ముందే మరో రెండెళ్ల బాలుడు ఉన్నాడు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications