ఏం కావాలో తేల్చుకోండి: పాకిస్తాన్‌కు అమెరికా అల్టిమేటం
టెర్రరిస్టులకు స్వర్గధామంగా పాక్ తయారైందన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ వ్యాఖ్యలను పాకిస్తాన్ తోసిపుచ్చింది.ఆయన వ్యాఖ్యలు తమను తీవ్రంగా నిరుత్సాహపరిచాయని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.
వాషింగ్టన్: టెర్రరిస్టులకు స్వర్గధామంగా పాక్ తయారైందన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ వ్యాఖ్యలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఆయన వ్యాఖ్యలు తమను తీవ్రంగా నిరుత్సాహపరిచాయని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.
తీవ్రవాదం కారణంగా ప్రపంచంలో మరే దేశం పాకిస్థాన్ కంటే ఎక్కువగా నష్టపోవడం లేదని చెప్పింది. ఉగ్రవాదం నిర్మూలనకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పేర్కొంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.

మరోవైపు, పాకిస్థాన్ ప్రకటనలపై అమెరికా మండిపడింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు ప్రారంభించని పక్షంలో అమెరికాతో అతిపెద్ద నాటోయేతర భాగస్వామ్య దేశంగా ఉన్న హోదాను కోల్పోవలసి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి హెచ్చరించారు.
ఈ హోదా కారణంగానే ఇప్పటివరకు ఆర్థికంగా, సైనికపరంగా అమెరికా నుంచి సహాయ సహకారాలు అందాయన్నారు. ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్‌కు ఏం కావాలో ఆలోచించుకోవాలన్నారు.
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!











Click it and Unblock the Notifications