వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్యక్షుడి పిలుపు తప్పుగా..! నగ్నంగా పనిచేస్తున్నారు(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

మిన్‌స్క్: ఓ దేశాధ్యక్షుడు తమ దేశాభివృద్ధి కోసం ఉద్యోగులు ఎలా కష్టపడాలన్న దానిపై చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రజలు అపార్థం చేసుకున్నారు. అధ్యక్షుడు మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకోకుండా ఆయన అన్నమాటలను యథాతథంగా పాటించేశారు. వారు ఏం చేశారంటే కార్యాలయాలకు ఏకంగా నగ్నంగానే వచ్చి విధులు నిర్వహించారు. ఆ నిర్వాకం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ తతంగమంతా బెలారస్ అనే దేశంలో జరిగింది.

belarusoffice

#Источник #Правда .Ру #Белорусы разделись на работе в ответ на призыв #Лукашенко Призыв Александра Лукашенко "раздевать и работать" с радостью подхватили белорусы. не успели информагентства растираживать эту цитату белорусского лидера, как в интернете начался флэшмоб: #фотографии , где сотрудники офисов запечатлены без одежды, массово стали появляться в соцсетях. Фотографии, снятые с изрядной долей юмора, пользователи выставляют, сопровождая их хештегом #раздеватьсяиработать . Как отреагировал на эту массовую акцию сам Александр Лукашенко - пока неизвестно. Напомним, как сообщала Правда.Ру, 22 июня в Минске проходило Всебелорусское народное собрание. Главным событием его стало выступление Александра Лукашенко, как обычно, яркое и полное сочных метафор. Чиновников #глава государства призвал прекратить заниматься бюрократией и волокитой, а начать работать. "Хватит ходить друг за другом и спрашивать позволения. Вы знаете, как делать, что делать и каких целей добиваться. Инновации, IT-технологии, приватизации и все прочее - все это понятно. Мы уже это освоили... Но наша жизнь в простом: надо раздеваться и работать. До седьмого пота. Не будет этого - погибнем", - заявил Лукашенко. Скорее всего, белорусский президент оговорился и вместо "раздеваться" должно было прозвучать слово "развиваться", но что прозвучало, то и запомнилось. Читайте больше на http://www.pravda.ru/news/world/formerussr/belorussia/24-06-2016/1304766-belarus-0/

A photo posted by заблокированы novosk, novosk_n (@novoskn) on

బెలారస్ దేశాధ్యక్షడు అలెగ్జాండర్ లుకషెంకో.. ఇటీవలే ఆ దేశ రాజధాని మిన్‌స్క్‌లో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. 'గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు స్వెట్' అని పిలుపునిచ్చారాయన. సాధారణంగా దీని అర్థం 'చెమటలు కక్కేదాకా బట్టలిప్పుకుని పనిచేయండి' అని. అయితే దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ భావం మాత్రం వేరు.

బట్టలు లేకుండా కార్యాలయాల్లో పని చేయడమే కాకుండా.. ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ మరింత విస్మయానికి గురిచేస్తున్నారు. ఆఫీసుల్లో బట్టలు లేకుండా పనిచేస్తున్నా.. ఫొటోల విషయంలో వారు జాగ్రత్త వహించడం కాస్త మెచ్చుకోదగ్గ విషయం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచి సంగీత కళాకారులు, కార్మికుల వరకు దేశాధ్యక్షుడి మాటలను యథాతథంగా అనుసరిస్తుండటం గమనార్హం.

అంతటితో ఆగని కొందరు ఆకతాయి ఉద్యోగులు.. దేశాధ్యక్షుడి ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి బట్టలిప్పుకుని పనిచేస్తున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే ఈ విషయం అధ్యక్షుడు అలెగ్జాండర్ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై అంతర్జాతీయ మీడియా ప్రధాన శీర్షికల్లో ప్రచురితం చేశాయి. మరి ఆ దేశాధ్యక్షుడు మళ్లీ ఆ తలతిక్క ఉద్యోగులకు ఎలాంటి సందేశం ఇస్తారో వేచిచూడాలి.

English summary
People in the eastern European country of Belarus have traded in their business suits for birthday suits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X