వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ తారలంటూ హైటెక్ వ్యభిచారం: 100మంది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

బీజింగ్: సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ హైటెక్ పద్ధతుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 1000 మందికి పైగా సెక్స్ వర్కర్ల ఫొటోలను మోడల్స్, సినీ తారలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

గత మార్చి నుంచి 103 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ పబ్లిక్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. హాంకాంగ్ సరిహద్దుల్లోని షెంజెన్ నగరం కేంద్రంగా నెట్ వర్క్ సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

China busts ring projecting sex workers as stars

ఓ యాప్ ద్వారా సెక్స్ వర్కర్ల ఫొటోలు, వారి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏజెంట్ల ద్వారా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

సెక్స్ వర్కర్లను మోడల్స్, సినీ తారలుగా నమ్మిస్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇంగ్లీష్, గోల్ఫ్ నేర్పిస్తామంటూ యువతులను వ్యభిచారం కూపంలోకి దింపుతున్నారని చెప్పారు.

English summary
Chinese police have arrested over 100 suspects linked to a high-tech prostitution ring which used a popular messaging app to pool more than 1,000 pimps and prostitutes, who posted their pictures on the social networking site as actresses and models.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X