సోఫా మీద కొండచిలువ.. ఎగిరిగంతేసిన కుటుంబసభ్యులు...
సిడ్నీ : కాక్రొచ్ కనిపిస్తేనే కంగారు పడిపోతాం. బల్లి దగ్గరకొస్తే వణికిపోతాం. ఇక క్రూర మృగాల సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబానికి ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది. సరదాగా తమ ఫ్యామిలీ హాల్‌లో కూర్చొందామని వెళితే అక్కడే రాజసం ఒలకపోసింది. దాన్ని చూసిన వారికి గుండె ఆగినంత పనైంది.
పక్క ఫోటో క్వీన్స్‌లాండ్‌కి చెందిన ఓ ఫ్యామిలీకి చెందినది. వారు అంతా కలిసి ఉంటున్నారు. అయితే హాల్ ఓపెన్‌గా ఉంది. ఇంకేముంది చల్లటిగాలికి అందులోకి దూసుకొచ్చింది. సోఫా పై భాగంలో మంచి కునుకు తీస్తోంది. ఇంతలో ఆ ఫ్యామిలీ వచ్చి .. కూర్చొందామని భావించింది. అయితే అక్కడే రాజసం ఒలకబోస్తున్న ఫైథాన్ అదేనండి కొండచిలువను చూసి గజ గజ భయపడిపోయారు. అదేంటి కొండచిలువ తమ హాల్‌లోకి రావడం ఏంటి అని ఆందోళన చెందారు. వెంటనేపాముల పట్టుకొని వారికి సమాచారం అందజేశారు.

దీంతో ఆగమేఘాల మీద పాములు పట్టుకునే వారు వచ్చారు. సోఫాపై ఉన్న కొండచిలువను పట్టుకున్నారు. అంతేకాదు ఆ గది ఫోటో . .అందులో కొండచిలువను ఫోటో తీశారు. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఫోటోలో కొండచిలువ ఎక్కడుందో కనిపెట్టాలని సవాల్ కూడా విసిరారు. కానీ నెటిజన్లకు పామును కనిపెట్టలేకపోయారు. రెండురోజుల తర్వాత కనిపెట్టి .. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొండచిలువను పట్టుకున్న సిబ్బంది .. సమీపంలోని అడవీలో వదిలేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications