• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నెట్లో మహిళా టీచర్ న్యూడ్ 'సెల్ఫీ', సమర్థన (పిక్చర్స్)

By Srinivas
|

మాస్కో: ఓ ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీలు అనుకోకుండా సామాజిక వెబ్‌సైట్‌లో చక్కర్లు కొట్టడంతో.. ఆమెను ఉద్యోగం నుండి తీసివేస్తామని యాజమాన్యం హెచ్చరించింది. ఇది రష్యాలో జరిగింది. రష్యాకు చెందిన సంగీత ఉపాధ్యాయురాలు ఎలీనా కోర్నీశోంకోవా వయస్సు 40 ఏళ్లు.

ఆమె తన న్యూడ్ సెల్ఫీలను సామాజిక వెబ్‌లైట్లో పెట్టింది. రష్యన్ వర్షన్ ఫేస్‌బుక్ 'వికోంటేక్'లో వాటిని ఉంచింది. కేవలం తన సన్నిహిత మిత్రులు చూసేందుకు మాత్రమే ఆమె అందులో పెట్టింది. అనుకోకుండా అవి అందరికీ కనిపించాయి.

ఈ విషయం ఆమె పని చేస్తున్న పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. దీంతో ఆమెను రాజీనామా చేయాలని సూచించింది. అయితే, ఆమె రాజీనామాకు ససేమీరా అంది.

 ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

నగ్నంగా ఉండటం ఏమీ తప్పు కాదని, ఇంకా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్న చాలామంది కంటే తాను అగౌరవ కార్యమేదీ చేయలేదని సదరు ఉపాధ్యాయురాలు తనను తాను సమర్థించుకుంది.

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

సదరు న్యూడ్ సెల్ఫీలు తాను హాలీడేస్ సమయంలో స్పెయిన్‌లో ఉన్నప్పుడు తీసుకున్నవని చెప్పింది. తాను కేవలం తన సన్నిహిత మిత్రుల కోసమే వాటిని ఉంచినప్పటికీ.. అనుకోకుండా అవి అందరికీ వెళ్లాయని తెలిపింది.

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

కాగా, ఈ న్యూడ్ ఫోటోలు సామాజిక వెబ్‌సైట్లలో కనిపించే వరకు ఆమె ఓ మంచి టీచర్‌గా మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో ఆమె 2009 నుండి పని చేస్తోంది.

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

న్యూడ్ సెల్ఫీలు కనిపించిన నేపథ్యంలో సదరు ఉపాధ్యాయురాలిని తాము రాజీనామా చేయమని చెప్పామని, ఆమె రిజైన్ చేయకుండా వచ్చే వారం తామే తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించింది.

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీ

ఓ ఉపాధ్యాయురాలి న్యూడ్ సెల్ఫీలు అనుకోకుండా సామాజిక వెబ్‌సైట్‌లో చక్కర్లు కొట్టడంతో.. ఆమెను ఉద్యోగం నుండి తీసివేస్తామని యాజమాన్యం హెచ్చరించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Russian teacher has been threatened with the sack after accidentally publishing naked pictures of herself online for her students to see. Music teacher Elena Kornyshonkova, 40, from the town of Konakov near the western city of Tver, posted the pictures on social media where they were spotted not only by colleagues but also by students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more