విమానానికి చుక్కలు చూపించిన తేనెటీగ
లండన్: గాలిలో ఎగురుతున్న విమానం ఒక్క సారిగా ఎయిర్ పోర్టు చేరుకుంది. వెనక్కి తిరిగి వచ్చిన విమానంలో పరిశీలించిన అధికారులు చివరికి షాక్ కు గురైనారు. విమానం వెనక్కు తిరిగిరావడానికి ఒక తేనెటీగ కారణం అని తెలుసుకున్న ప్రయాణికులు నవ్వుకున్నారు.
యుకే లోని సౌథాంప్టన్ నుండి డబ్లిన్ కు ఫ్లై బీ విమానం బీఈ 384 బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాల తరువాత విమానంలో ఏదో సాంకేతిక లోపం ఉన్నట్లు ఫైలెట్ కు అనుమానం వచ్చింది. వెంటనే విమానాశ్రయం అధికారులను సంప్రదించారు.

అధికారుల సూచన మేరకు మళ్లి సౌథాంప్టన్ ఎయిర్ పోర్టు లో అత్యవసరంగా విమానాన్ని దించివేశారు. ఏమి జరిగింది అని ప్రయాణికులు ఆందోళన చెందారు. ఎయిర్ పోర్టు సిబ్బంది విమానంలో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు.
విమానం లోపల ఒక తేనెటీగ చిక్కుకున్న విషయం గుర్తించి దానిని తీసివేశారు. ఎలాంటి సాంకేతిక లోపం లేదని గుర్తించిన తరువాత రెండు గంటలు ఆలస్యంగా విమానం డబ్లిన్ బయలుదేరింది. ప్రయాణికుల క్షేమం మాకు ముఖ్యమని ఆలస్యం అయినందుకు చింతిస్తున్నామని ఫ్లై బీ సంస్థ ప్రకటించింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications