బెనజీర్ భుట్టో హత్య చేసింది మేమే: తాలిబన్ టెర్రరిస్టులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టోను తామే హత్య చేశామని తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.ఇంక్విలాబ్ మెహ్‌సూద్ సౌత్ వజీరిస్థాన్ అనే పుస్తకంలో తాలిబాన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఉగ్రవాదులు చేసిన ఘోరాలను వివరిస్తూ 2017 నవంబర్ 30న ప్రచురించిన ఈ పుస్తకం ఆదివారం విడుదలైంది. ఈ పుస్తకాన్ని తాలిబాన్ నేత అబూ మన్సూర్ అషీమ్ ముఫ్తీ రాశాడు.

పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను హత్య చేసింది తామేనని పాక్‌లోని తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. 'ఇంక్విలాబ్ మెహ్‌సూద్ సౌత్ వజీరిస్థాన్' అనే పుస్తకంలో తాలిబాన్ ఈ విషయాన్ని వెల్లడించిందట. ఈ పుస్తకాన్ని తాలిబాన్ నేత అబూ మన్సూర్ అషీమ్ ముఫ్తీ రాశాడు.. 588 పేజీలున్న ఈ పుస్తకంలో పలువురు తాలిబాన్ నేతలు, వారు చేసిన ఘోరాలను ప్రచురించారు
ఎంతమందిని ఏ రకంగా హత్య చేశారనే విషయాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. అంతేకాదు పలు రకాల కారణాలను కూడ పొందుపర్చారు.బిలాల్ అలియాస్ సయీద్, ఇక్రాముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి బాంబుల ద్వారా భుట్టోను చంపినట్లు ఈ పుస్తకంలో వెల్లడించారు.
ఆత్మాహుతి అనంతరం ఇక్రాముల్లా తప్పించుకున్నాడని ఆయన ఆ పుస్తకంలో రాశారు.అయితే బుట్టో హత్య వెనుక లాడెన్ హస్తం ఉన్నట్లు గతంలో నిఘావర్గాలు వెల్లడించాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications