Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ప్లేయర్ తో జెన్నిఫర్ లోపెజ్ డేటింగ్! కోడై కూస్తున్న హాలీవుడ్ మీడియా!

ప్రముఖ హాలీవుడ్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్.. ప్రముఖ బేస్ బాల్ ప్లేయర్ అలెక్స్ రోడ్రిగ్జ్తో డేటింగ్ చేస్తూ లాస్ వెగాస్ లో మీడియా కంటికి దొరికిపోయింది.

లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ ఒక కొత్త వ్యక్తితో రొమాంటికల్ లైఫ్ లోకి దిగింది. ఆమె ప్రస్తుతం ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తూ మీడియా కంటికి దొరికిపోయింది.

ప్రముఖ బేస్ బాల్ ప్లేయర్ అలెక్స్ రోడ్రిగ్జ్ తో ప్రస్తుతం జెన్నిఫర్ రొమాన్స్ చేస్తున్నట్లు హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. లాస్ వెగాస్ లో వీరిద్దరు గత నెలలో పలువురి కంట పడ్డారట.

అలా కనిపించడంపై వారిని ప్రశ్నించగా ఏదో కొద్ది సమయం సేద తీరేందుకు, కలిసి గడిపేందుకు ఇలా వచ్చామంటూ చెప్పి చక్కా వెళ్లిపోయారంట. దీంతో వారిద్దరి మధ్య డేటింగ్ సాగుతున్నట్లు వార్తలు షికార్లు చేయడం మొదలుపెట్టాయి.

Jennifer Lopez 'dating Alex Rodriguez following brief romance with Drake'

'అందరికీ ఇది చాలా చాలా కొత్త విషయం. అయితే, సీరియస్ విషయం మాత్రం కాదు. జెన్నిఫర్, అలెక్స్ లు రిలేషన్ లో ఉన్నారు. వారిద్దరు సహజీవనం చేస్తున్నారు' అంటూ రాశాయి.

గతంలో 30 ఏళ్ల బ్రేక్ తో 47 ఏళ్ల జెన్నిఫర్ డేటింగ్ చేయడంపై ప్రశ్నించగా.. డేటింగ్ కు వయసుతో పని లేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం జెన్నిఫర్ డేటింగ్ చేస్తున్న అలెక్స్ రోడ్రిగ్జ్ వయసు 41 సంవత్సరాలు. జెన్నిఫర్ కు తొమ్మిదేళ్ల కవల పిల్లలు ఉన్నారు. ఆమె మాజీ భర్త పేరు మార్క్ ఆంటోని.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+