అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకోనున్న కమలా హ్యారీస్: కారణం ఇదే

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరించనున్నారు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కొలొనోస్కోపీ కోసం అనస్థీషియాలో ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది. ఈ క్రమంలోనే కమలా హ్యారీస్ తాత్కాలికంగా అమెరికా అధ్యక్ష బాధ్యతను నిర్వహించనున్నారు.

తన బాధ్యతలను బైడెన్ తాత్కాలికంగా ఉపాధ్యక్షురాలికి బదిలీ చేయనున్నారు. పెద్ద పేగుకు సంబంధించిన బైడెన్‌కు ప్రతియేటా కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆయనకు మత్తుమందు ఇస్తారు. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలిసారి. అందువల్లే ఈ సమయంలో కమలా హారీస్ కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.

 Kamala Harris To Become US President Briefly As Biden Undergoes A Colonoscopy

రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రక్రియను అనుసరించి అధ్యక్షుడు బైడెన్ అనష్టీసియాలో ఉన్న కొద్ది కాలం పాటు ఉపాధ్యక్షురాలికి అధికారాన్ని బదిలీ చేస్తారని వైట్ హౌస్ ప్రతినిధి జెస్ సాకీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఇదే తరహాలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు.

Recommended Video

    Joe Biden స్థానాన్ని Kamala Harris భర్తీ చేయనున్నారా ? || Oneindia Telugu

    సెప్టెంబర్ నెలలో జో బైడెన్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయన స్కోకింగ్ చేయరు. మద్యం కూడా సేవించారు. కాగా, ఈ శనివారం(నంబర్ 20) న జో బైడెన్ 79వ పుట్టిన రోజు జరుపుకోనుండటం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+