కమలా హ్యరిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. ఇంటర్వ్యూలో నవ్వుతోందని..అసలు కారణమిదే..?
పెన్సిల్వేనియా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్ గెలవడం తప్పనిసరి.. అక్కడ విజయం సాధిస్తేనే మరోసారి అధ్యక్ష పదవీ చేపడుతారు. అయితే ఈ సారి కమలా హ్యరిస్ గట్టి పోటీని ఇస్తున్నారు. దీంతో ట్రంప్ ఆమె లక్ష్యంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడే కాదు 2016లో కూడా ట్రంప్ పెన్సిల్వేనియా నుంచి కష్టంగా గెలిచారు. మరీ ఈ సారి కమలా రూపంలో అడ్డు వస్తోంది. దీంతో ఆమె లక్ష్యంగా కౌంటర్లు వేస్తున్నారు.
పెన్సిల్వేనియా ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే కమల లక్ష్యంగా ఆరోపణలు కొనసాగాయి. ఇంటర్వ్యూలో చూశారా.. ఆమె ఎందుకంత నవ్వుతోంది అని అన్నారు. జర్నలిస్ట్ నోరా వొడానెల్.. సీరియస్‌గా ప్రశ్నలు వేసినా.. ఎందుకు నవ్వుతుందో అర్థం కావడం లేదన్నారు. ఆ గంట షో చూస్తే తనక వికారం వచ్చిందని తెలిపారు. అంతేకాదు కమలా నవ్వును కూడా ట్రంప్ అనుకరించారు.

వాస్తవానికి నోరా వొడానెల్ కమలా హ్యారిస్‌ను సీరియస్ ప్రశ్నలు అడిగారు కానీ.. కానీ సీరియస్ మొహం పెట్టీ మరీ ఏమీ అడగలేదన్నారు. కానీ మహిళపై ఈ విధంగా కామెంట్ చేయడం సరికాదన్నారు. కానీ ట్రంప్ మాత్రం వ్యక్తిగతంగా దూషించి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నారని కమలా హ్యారీస్ బృందం తిప్పికొడుతోంది. ఆమె క్యారెక్టర్ గురించి విమర్శించడం సరికాదన్నారు. మరీ మేనరిజమ్స్ అనుకరించడం ఏంటీ అని ధ్వజమెత్తారు. దీనిని బట్టి ఎన్నికల్లో ట్రంప్ వెనక ఉన్నారని అర్థమవుతోందన్నారు. అందుకే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని చెప్పారు.
-
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.












Click it and Unblock the Notifications