'లండన్' చాలా కాస్ట్‌లీ, 17వ స్థానంలో ముంబై

లండన్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో లండన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ బ్రిటన్ రియల్ ఎస్టేట్ సంస్థ సవిల్స్ నిర్వహించిన సర్వేలో లండ్ తర్వాత స్థానాల్లో న్యూయార్క్, హాంకాంగ్ నగరాలు నిలిచాయి.

ఖరీదైన తొలి ఇరవై నగరాల జాబితాలో భారత దేశం నుంచి ముంబై ఉంది. ముంబై నగరం 17వ స్థానంలో నిలిచింది. ముంబై తర్వాత స్థానాల్లో బెర్లిన్, జోహన్నస్ బర్గ్, రియోడీజెనీరోలు ఉన్నాయి. ఈ సర్వేలో ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని కార్యాలయాలు, ివాస స్థలాలకు గల అద్దె ఖర్చులు లెక్కలోకి తీసుకున్నారు.

London world's most expensive city, Mumbai 17th: Study

లండన్‌లో అత్యధికంగా ఒక వ్యక్తికి సంవత్సరానికి సుమారు రూ.76 లక్షలు ఖర్చు అవుతున్నట్లు సర్వే వెల్లడించింది. గత అయిదేళ్లలో లండన్‌లో ఈ ఖర్చులు 18 శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. ప్రపంచ నగరాలు సాధిస్తున్న ఆర్థిక ప్రగతి.. ఇక్కడి అద్దెల పెరుగుదలకు కారణమని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+