ఎలిజబెత్ హార్లీ ముద్దుకోసం రూ. 50లక్షలు చెల్లించాడు

జులియన్ భర్తి అనే వ్యక్తి తన అభిమాన నటి ఎలిజబెత్ హార్లీ(49) ముద్దు కోసం ఏకంగా 50,000 పౌండ్లు(దాదాపు రూ. 50కోట్లు) చెల్లించాడు.
గురువారం జరిగిన ఎల్టన్ జాన్ ఎయిడ్స్ ఫౌండేషన్ జాన్స్ ఛారిటీ వేడుకల్లో పాల్గొన్న ఎలిజబెత్ హార్లీని జులియన్ భర్తి పెదవి ముద్దు పెట్టుకున్నాడు.
బెర్క్‌షైర్‌లో జరిగిన ఈ వేడుకల్లో అందరి సమక్షంలో జులియన్ భర్తి ఆమెను పెదవి ముద్దు పెట్టుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ సుందరి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ యెరోతో డేటింగ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications