సెలబ్రిటీల నగ్న ఫోటోలు లీక్ చేశాడు, ఒప్పుకున్నాడు

హాలీవుడ్ టాప్ హీరోయిన్లు, మహిళా సెలబ్రిటీల జీమెయిల్, ఐక్లౌడ్ అకౌంట్లను హ్యాక్ చేసి, వారి న్యూడ్ ఫోటోలను లీక్ చేసిన వ్యవహారంలో తన పాత్ర కూడా ఉందని ఓ వ్యక్తి కోర్టు ముందు నేరాన్ని అంగీకరించాడు.

జెన్నీఫర్ లారెన్స్, కేట్ ఆప్టన్, కిర్‌స్టెన్ తదితరులు వందమందికి పైగా సెలబ్రిటీలు అకౌంట్లను హ్యాక్ చేసి వారి నగ్న ఫోటోలను 2014లో ఇంటర్నెట్లో పెట్టారు. ఇది దుమారం రేపింది.

Man Pleads Guilty to Hacking Female Celebrities' Accounts, Expected to Serve 18 Months in Prison

ఈ వ్యవహారంలో కొంత వరకు తన పాత్ర ఉందని అమెరికాలోని పెన్సిల్వేనియాలోని లాంక్‌స్టర్‌కు చెందిన ర్యాన్ కొలిన్స్ అనే వ్యక్తి కాలిఫోర్నియా జిల్లా కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. అయితే సెలబ్రిటీల ఫోటోలు ఇంటర్నెట్లో పోస్టు చేయడం గానీ, లీక్ చేయడం గానీ తాను చేయడం లేదని చెప్పాడు.

అయితే అక్రమంగా ప్రముఖ వ్యక్తుల అకౌంట్ల యాక్సెస్ పొందిన మాట నిజమేనని చెప్పాడు. ఈ అభియోగం కింద అతనికి పద్దెనిమిది నెలల జైలు శిక్ష పడే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+