శృంగారం: ఆ మహిళలు.. విడాకులకు నో, అఫైర్స్‌కు ఓకే

పెళ్లైన మధ్య వయస్సు మహిళలు సెక్స్‌లో సంతృప్తి లేకుంటే... విడాకులు కోరడం కంటే, వివాహేతర సంబంధాలనే ఎక్కువగా కోరుకుంటున్నారట.

సెక్స్‌లో తాము మిస్ అయిన లేదా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందకుండా అందుకు ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్ బాగుంటుందని భావిస్తున్నారట. ఇది ఓ అధ్యయనంలో తేలింది.

సంతృప్తి లేనట్లుగా అనిపిస్తే ఆ మధ్య వయస్సు మహిళలు మరింత రొమాంటిక్‌తో కూడిన శృంగారాన్ని మాత్రమే కోరుకుంటున్నారట.

మధ్య వయస్సు మహిళలు

మధ్య వయస్సు మహిళలు

వివాహంలోని ఆనందానికి, శృంగారంలోని ఆనందానికి చాలా వ్యత్యాసం ఉంటుందని ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎరిక్ అండర్సన్ అనే ప్రొఫెసర్ చెబుతున్నారు.

 మధ్య వయస్సు మహిళలు

మధ్య వయస్సు మహిళలు

ప్రొఫెసర్ ఎరిక్ అండర్సన్ తన అధ్యయనంలో... 35 నుండి 45 ఏళ్ల మధ్యన ఉన్న వందమంది పెళ్లైన యువతులను తీసుకున్నారు.

మధ్య వయస్సు మహిళలు

మధ్య వయస్సు మహిళలు

ఇందులో 67 శాతం మంది మహిళలు.. శృంగారంలో మరింత రొమాంటింక్ అభిరుచి కోసం ఎఫైర్స్ కోరుకంటున్నారని అధ్యయనంలో తేలిందట.

మధ్య వయస్సు మహిళలు

మధ్య వయస్సు మహిళలు

ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ వంద మంది మహిళల్లో ఒక్కరు కూడా తన భర్తకు విడాకులు ఇవ్వాలని కోరుకోవడం లేదట. కేవలం ఎఫైర్ మాత్రమే కోరుకుంటున్నారట.

మధ్య వయస్సు మహిళలు

మధ్య వయస్సు మహిళలు

వీరిలో చాలామంది తమ భర్తల పట్ల సానుకూల భావమే వ్యక్తం చేశారు. భర్తల పట్ల తమ ఆప్యాయతను కనబర్చారని ఈ అధ్యయనంలో తేలింది.

మధ్య వయస్సు మహిళలు

మధ్య వయస్సు మహిళలు

కాగా, వీరిలో కొందరు తమ భర్తతో పూర్తి సంతృప్తిగా ఉండకపోవడం వల్ల, ఇంకొందరు తమ భర్త తమను ప్రేమించక పోవడం వల్లనే సెక్సువల్ అఫైర్స్ కోరుకుంటున్నారట.

మధ్య వయస్సు మహిళలు

మధ్య వయస్సు మహిళలు

పెళ్లైన మధ్య వయస్సు మహిళలు సెక్స్‌లో సంతృప్తి లేకుంటే... విడాకులు కోరడం కంటే, వివాహేతర సంబంధాలనే ఎక్కువగా కోరుకుంటున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+