హవాయి లాయాల్టీ ఐస్ ల్యాండ్స్‌లో భారీ భూకంపం: 7.7గా తీవ్రత నమోదు
హొనలూలు: హవాయిలోని లాయాల్టీ ఐస్‌ల్యాండ్స్ భారీ భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై తీవ్రత 7.7 నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఈ భూకంపం సంభవించింది.
అయితే, హవాయికి ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలియజేసింది. భూకంప కేంద్రం న్యూజిలాండ్ సమీపంలోని లాయాల్టీ ఐస్‌ల్యాండ్స్ ఆగ్నేయంలో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇప్పటివరకు ఈ భారీ భూకంపం ఏ మేర ఆస్తి, ప్రాణ నష్టం కలిగించిందనే విషయాలు తెలియరాలేదు.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications