అణు పరిక్షలు: ఉత్తర కొరియాకు షాక్

ఉత్తర కొరియా: ఉత్తర కొరియాకు మరొ సారి ఎదురుదెబ్బ తగిలింది. అట్టహాసంగా అణుపరిక్షలు ప్రయోగించిన ఆదేశానికి భంగపాటు ఎదురైయ్యింది. ఉత్తర కొరియా మంగళవారం వేకువ జామున 5.20 గంటల సమయంలో రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.

రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం విఫలం అయ్యిందని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. గత జనవరి నుంచి ఉత్తర కొరియా అణుపరిక్షలు నిర్వహిస్తున్నది. అప్పటి నుంచి నేటి వరకు ఈశాన్య ఆసియా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని దక్షిణ ఆసియా అధికారులు తెలిపారు.

North Korean missile launch attempt apparently failed

ఉత్తర కొరియా శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాంలు, వివిధ క్షిపణులు పరీక్షిస్తూ ఇతర దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఆ దేశాలు చేస్తున్న సూచనలను ఉత్తర కొరియా పెడచెవినపెడుతున్నది. ఇప్పటికే ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగిస్తున్నదని తెలుసుకున్న జపాన్ అప్రమత్తం అయ్యింది.

దేశ సరిహద్దులో ఒక్క మిసైల్ పడినా ఉత్తర కొరియాకు తగిన బుద్ది చెప్పాలని జపాన్ అధికారులు ఆ దేశ సైనికులకు సూచించారు. ఉత్తర కొరియా అణుపరిక్షలు వదిలేసే ఆలోచన లేనందున తాము అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తామని జపాన్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+