దొంగ కోసం పరిగెడితే.. పండంటి పాప పుట్టింది

మిచిగాన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల మిచిగాన్ రాష్ట్రంలోని ఫ్లింట్ సిటీలో నిండు గర్భిణీ అయిన ఓ మహిళ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నుక్కుంది. వాటిని కార్లో పెడుతుండగా... ఓ అగంతుకుడు ఆమె భుజానికి తగిలించుకున్న బ్యాగ్‌ను కాజేసి పరుగెత్తడం ప్రారంభించాడు.
వెంటనే తేరుకున్న ఆమె పరుగు పెట్టి అతన్ని పట్టుకోబోయింది. దీంతో దొంగ ఆమెను బలంగా నెట్టివేసి పరుగు తీశాడు. ఈ హఠాత్పరిణామంతో, ఆమె గట్టిగా గావు కేకలు వేయడం ప్రారంభించింది. అదేసమయంలో, ఆమెకు నొప్పులు రావడం... పండంటి బిడ్డకు జన్మనివ్వడం నిమిషాల్లో జరిగిపోయాయి.
మహిళ అరుపులు విన్న స్థానికులు దొంగను పట్టుకున్నారు. నార్మల్ డెలివరీ అవడంతో పాటు... సిజేరియన్ చేయించుకునే కష్టం తప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. దీంతో పాటు, చేజారిపోయిందనుకున్న పర్స్ మళ్లీ చేతికి అందడం మరింత సంతోషాన్నిస్తోందని ఆమె తెలిపింది. దొంగను స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. అతడ్ని మార్క్ న్యూటన్(30)గా పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications