స్టైల్ ఐకాన్‌గా ప్రిన్స్ జార్జి: డ్రస్స్ 85 పౌండ్లు
న్యూఢిల్లీ: ప్రిన్స్ జార్జి మరోసారి స్టైల్ ఐకాన్‌గా నిలిచారు. తన సోదరి ప్రిన్సెస్ ఛార్లెట్ బాప్టిజం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారి జార్జ్ ధరించిన డ్రెస్ ఆన్‌లైన్‌లో 85 పౌండ్లకు అమ్ముడై ఆశ్చర్యానికి గురి చేసింది.
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతుల ముద్దుల కుమార్తె ప్రిన్సెస్ ఛార్లెట్ నామకరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతో కలిసి ప్రిన్స్ జార్జి ఎర్రని నిక్కర్‌పై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన తెల్లిన చొక్కా వేసుకుని హాజరయ్యాడు.

స్టైల్ ఐకాన్‌గా ప్రిన్స్ జార్జి
సరిగ్గా 30 సంవత్సరాల క్రితం అప్పుడే పుట్టిన తన సోదరుడు హ్యారీని చూసేందుకు ప్రిన్స్ విలియమ్ కూడా ఇలాంటి దుస్తులనే ధరించాడని సమాచారం. మళ్లీ ఇప్పుడు తిరిగి ప్రిన్స్ జార్జి అలాంటి దుస్తులనే వేసుకుని అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

స్టైల్ ఐకాన్‌గా ప్రిన్స్ జార్జి
ప్రిన్స్ జార్జి ధరించిన ఈ దుస్తులను బ్రిటిష్ డిజైనర్ రెచల్ రైలీ రూపొందించారు. ప్రిన్స్ జార్జి తల్లి కేట్ ప్రత్యేకించి ఈ దుస్తులను తయారుచేయమని చెప్పారంట. ఈ దుస్తులను సోమవారం ఆన్‌లైన్‌లో పెట్టగా అతి కొద్ది సమయంలోనే 85పౌండ్లకు అమ్ముడయ్యాయి.

స్టైల్ ఐకాన్‌గా ప్రిన్స్ జార్జి
తన సోదరి ప్రిన్సెస్ ఛార్లెట్ బాప్టిజం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారి జార్జ్ ధరించిన డ్రెస్ ఆన్‌లైన్‌లో 85 పౌండ్లకు అమ్ముడై ఆశ్చర్యానికి గురి చేసింది.

స్టైల్ ఐకాన్‌గా ప్రిన్స్ జార్జి
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతుల ముద్దుల కుమార్తె ప్రిన్సెస్ ఛార్లెట్ నామకరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది

స్టైల్ ఐకాన్‌గా ప్రిన్స్ జార్జి
ఇప్పటికీ వెబ్‌సైట్‌లో మూడు నెలల నుంచి ఆరు నెలల చిన్నారులకు సరిపడే దుస్తులు అందుబాటులో ఉన్నాయి. గతంలో కూడా ప్రిన్స్ జార్జ్ వేసుకున్న దుస్తులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు.

స్టైల్ ఐకాన్‌గా ప్రిన్స్ జార్జి
బ్రిటిష్ రాజకుటుంబంలో మరో ఫ్యాషన్ ఐకాన్‌గా ప్రిన్స్ జార్జి మారుతున్నారు. దీంతో చిన్నారి జార్జి ధరించే దుస్తులను బట్టి పిల్లల దుస్తులు అమ్మకాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయని అక్కడి వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications