బైడెన్ కు వచ్చిన ఆ భయంకరమైన క్యాన్సర్ గురించి తెలుసా..? మగవారికి మాత్రమే..

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 82 ఏళ్ల వయసులో అత్యంత భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు. అది కూడా ఆయన చివరి స్టేజీలో గుర్తించారు. తాజాగా జరిపిన వైద్య పరీక్షల్లో ఆయన ప్రమాదకరమైన ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు ధృవీకరించారు. బైడెన్ కు క్యాన్సర్ స్టేజీ 9(గ్రేడ్ గ్రూప్ 5)గా ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. క్యాన్సర్ ఆయన శరీరంలోని ఎముకలకు పూర్తిగా వ్యాపించిందని వైద్యులు ధృవీకరించారు. ఇది ఆందోళన కలిగించే విషయం అని అభిప్రాయపడ్డారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి..?

ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ రకాల్లో ఒకటి. అత్యంత ప్రమాదకరమైనది. ఇది మగవారిలో మాత్రమే వ్యాప్తి చెందుతుంది. స్త్రీలకు ఈ క్యాన్సర్ రాదు. మగవారిలోని ప్రోస్టేట్ గ్రంథిలో ఈ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. పురుషుల వీర్య కణాల వృద్ధికి ఈ ప్రోస్టేట్ గ్రంథి ఉపయోగపడుతుంది. పురుష సంతానోత్పత్తిలో ప్రోస్టేట్ గ్రంథి కీలకంగా ఉంటుంది.

లక్షణాలు ఏంటి..?

ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన పురుషులకు తరచూ మూత్రం వస్తుంటుంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా తరచూ మూత్రం వస్తుంది. అంతేకాక టాయిలెట్ వస్తుందన్న భావన అధికంగా ఉంటుంది. మూత్రం పోయడంలో ఇబ్బంది కరంగా ఫీల్ అవుతారు. చుక్క చుక్కలుగా మూత్రం పడుతుంది. ఈ క్యాన్సర్ బారిన పడినవాళ్లు నిమిషాల తరబడి మూత్ర విసర్జన చేస్తూనే ఉంటారు. సాధారణ పురుషుడిలా కాకుండా మూత్రం చుక్క చుక్కలుగా పడుతుంది. మూత్రం వస్తున్నట్లు ఉంటుంది. అంతేకాక మూత్రంలో రక్తం వస్తుంది. లేదా వీర్యంలో రక్తం వస్తుంది.

ఎంత కాలం జీవిస్తారు..?

ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన పురుషుల్లో 95 శాతం మంది సంవత్సరం కంటే ఎక్కువ కాలం జీవించరు. మిగిలిన 5 శాతం మందిలో 90శాతం మంది 5 సంవత్సరాల వరకు జీవిస్తారు. చాలా అరుదుగా మరికొంతమంది పురుషులు ఈ క్యాన్సర్ తో 10 ఏళ్ల పాటు జీవిస్తారు.

క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి ?

ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. జెనెటిక్, హార్మోనల్ సమస్యలు ఉన్నవాళ్లు ఈ క్యాన్సర్ బారిన పడతారు. అలాగే వాతావరణ మార్పులు, జీవనశైలి కూడా కారణం కావొచ్చు. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ క్యాన్సర్ బయట పడుతుంది. అలాగే వంశపారంపర్యంలో ఈ క్యాన్సర్ ఉన్నా.. రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే శృంగార పరమైన అలవాట్ల కారణంగానూ పురుషులు ఈ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.

Prostate Cancer Explained 5 Things You Must Know

ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చా..?

ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డ పురుషులు స్టార్టింగ్ లోనే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయట పడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+