వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine War: అమెరికాకు షాక్ ఇచ్చిన సల్మాన్, సౌదీ, అరబ్ మైండ్ గేమ్, జోబైడెన్ తో రివైంజ్ !

|
Google Oneindia TeluguNews

అమెరికా/సౌదీ: ఉక్రెయిన్-రష్యా యుద్దం నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల మద్య ఉన్న విబేధాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్న రష్యాను ఆర్థికంగా దెబ్బ తియ్యాలని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది. రష్యా మీద ఇప్పటికే అమెరికా దాని మిత్రదేశాలతో కలిసి అనేక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలు, ఆర్థికలావాదేవీలు నిర్వహించకుండా రష్యా మీద చావు దెబ్బ కొట్టిన అమెరికా కొంతం పంతం నెగ్గించుకుంది. రష్యా మీద పగ తీర్చుకోవడానికి అమెరికా చిక్కిన ప్రతిచాన్స్ సద్వినియోగం చేసుకుంటున్నది. ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతులను అమెరికా, బ్రిటన్ పూర్తిగా నిషేధించింది. రష్యా నుంచి చమురు దిగుమతిని నిషేధించిన అమెరికా రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో చమురు ఎగుమతులు చేసే విషయంలో సౌదీ అరేబియా, అరబ్ తో మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడటానికి సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ సల్మాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన షేక్ మోహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్మాన్ నిరాకరించారని అంతర్జాతీయ మీడియా గార్డియన్ అండ్ వాల్ స్ట్రీట్ మీడియాతో పాటు న్యూయార్క్ కు చెందిన మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నిసార్లు ఫోన్ చేసి సౌదీ, అరబ్ దేశాల అధినేతలో మాట్లాడటానికి ప్రయత్నించినా వారు ఫోన్ లో మాట్లాడటానికి నిరాకరించారని వెలుగు చూడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Russia VS Ukraine: రష్యా శాడిజం, పగ, ప్రతీకారంతో ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారతీయుడు!Russia VS Ukraine: రష్యా శాడిజం, పగ, ప్రతీకారంతో ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారతీయుడు!

రష్యాకు ఆ దెబ్బ కొట్టాలి

రష్యాకు ఆ దెబ్బ కొట్టాలి


ఉక్రెయిన్-రష్యా యుద్దం నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల మద్య ఉన్న విబేధాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్న రష్యాను ఆర్థికంగా దెబ్బ తియ్యాలని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది. రష్యాను ఆర్థికంగా దెబ్బ కొడితే అప్పుడే వ్లాదిమర్ పుతిన్ మెడలు వంచడానికి సాధ్యం అవుతుందోని అమెరికా బావిస్తోంది.

అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు బ్రేక్

అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు బ్రేక్

రష్యా మీద ఇప్పటికే అమెరికా దాని మిత్రదేశాలతో కలిసి అనేక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలు, ఆర్థికలావాదేవీలు నిర్వహించకుండా రష్యా మీద చావు దెబ్బ కొట్టిన అమెరికా కొంతం పంతం నెగ్గించుకుంది. రష్యా మీద పగ తీర్చుకోవడానికి అమెరికా చిక్కిన ప్రతిచాన్స్ సద్వినియోగం చేసుకుంటున్నది.

రష్యా చమురుకు చెక్ పెట్టిన అమెరికా

రష్యా చమురుకు చెక్ పెట్టిన అమెరికా

ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతులను అమెరికా, బ్రిటన్ పూర్తిగా నిషేధించింది. రష్యా నుంచి చమురు దిగుమతిని నిషేధించిన అమెరికా రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నించింది. అయితే వాస్తవానికి రష్యా నుంచి అమెరికా 10 శాతం చమరు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నది. ఇక బ్రిటన్ అయితే 40 శాతం చమురు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. రష్యా నుంచి చమురు దిగుమతిని పూర్తిగా నిషేధించి ఇతర దేశాల నంచి చమురు ఎగుమతి చేసుకోవాలని, ఇలా రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అమెరికా బావిస్తోంది.

 ఫోన్లు చేసిన అమెరికా అధ్యక్షుడు

ఫోన్లు చేసిన అమెరికా అధ్యక్షుడు


రష్యా నుంచి చమురు దిగుమతులు పూర్తిగా నిషేధించిన తరువాత చమురు ఎగుమతులు చేసుకునే విషయంలో సౌదీ అరేబియా, అరబ్ తో మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాయని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

షాక్ ఇచ్చిన సౌదీ రాజు

షాక్ ఇచ్చిన సౌదీ రాజు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడటానికి సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ సల్మాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన షేక్ మోహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్మాన్ నిరాకరించారని అంతర్జాతీయ మీడియా గార్డియన్ అండ్ వాల్ స్ట్రీట్ మీడియాతో పాటు న్యూయార్క్ కు చెందిన మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి.

Recommended Video

Russia Ukraine Conflict : తటస్ధం పేరుతో Russia కు మద్దతా ?భారత్ పై Joe Biden | Oneindia Telugu
జర్నలిస్టు హత్య తరువాత పూర్తిగా రివర్స్

జర్నలిస్టు హత్య తరువాత పూర్తిగా రివర్స్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నిసార్లు ఫోన్ చేసి సౌదీ, అరబ్ దేశాల అధినేతలో మాట్లాడటానికి ప్రయత్నించినా వారు ఫోన్ లో మాట్లాడటానికి నిరాకరించారని వెలుగు చూడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. జర్నలిస్టు జమాల్ హత్య తరువాత 2018 నుంచి అమెరికా, సౌదీల మద్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. అందు వలనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఫోన్ లో మాట్లాడటానికి సౌదీ యువరాజు సల్మాన్, అరబ్ షేక్ లీడర్ నిరాకరించారని వెలుగు చూసింది. ఉక్రెయిన్- రష్యా యుద్దం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు దర ఆకాశాన్ని అంటింది.

English summary
Russia Ukraine War: Saudi Salman and UAE Sheik refused to talk to US president Biden over Oil import.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X