Russian VS Ukraine: క్షణక్షణం, 6 లక్షలా 60 వేల మంది ఎస్కేప్, ఐక్యరాజ్య సమితి లెక్కలు !

ఉక్రెయిన్/మాస్కో: ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో రష్యా వైమానిక దాడులు జరుపుతోంది. రష్యా వైమానిక దాడులు, నేల మీద సైనికుల దాడులతో ఉక్రెయిన్ జాతీయులతో పాటు ఆదేశంలో ఉంటున్న భారతీయులు, విదేశీయులు హడలిపోతున్నారు. ఉక్రెయిన్ ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ఆదేశాలతో ఆ దేశానికి చెందిన సైనికులు అరాచకాలు మొదలు పెట్టారు. ఉక్రెయిన్- రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు ఇప్పుడు పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పరుగు తీస్తున్నారు. రోజురోజుకు రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని నగరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీయులు ప్రాణభయంతో హడలిపోతున్నారు.

ఇప్పటికే ఆరు లక్ష్లలకు పైగా విదేశీయులు ఉక్రెయిన్ దేశం విడిచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న వివిద దేశాలకు చెందిన ప్రజలు ఉక్రెయిన్ దేశం వదిలి పొరుగు దేశాలకు పారిపోతున్నారని, రష్యాకు కూడా కొన్ని వేల మంది పారిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అంటున్నారు. ఇంకా కొన్ని లక్షల మంది ఉక్రెయిన్ వదిలిపారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, రష్యా దాడులతో సాధ్యం కాకపోవడంతో సతమతం అవుతూ ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని బిక్కుబిక్కు మంటు బతుకుతున్నారని, లక్షల మంది ఇప్పుడు ఉక్రెయిన్ వదిలి వెళ్లిపోవడానికి సిద్దం అయ్యారని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ యూఎన్ హెచ్ సీఆర్ తెలిపింది.

 రోజురోజుకు పెరిగిపోతున్న రష్యా అరచకాలు

రోజురోజుకు పెరిగిపోతున్న రష్యా అరచకాలు

ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో రష్యా వైమానిక దాడులు జరుపుతోంది. ఉక్రెయిన్ ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ఆదేశాలతో ఆ దేశానికి చెందిన సైనికులు అరాచకాలు మొదలు పెట్టారు. రష్యా వైమానిక దాడులు, నేల మీద సైనికుల దాడులతో ఉక్రెయిన్ జాతీయులతో పాటు ఆదేశంలో ఉంటున్న భారతీయులు, విదేశీయులు హడలిపోతున్నారు.

 ప్రాణభయంతో పరుగు తీస్తున్న విదేశీయులు

ప్రాణభయంతో పరుగు తీస్తున్న విదేశీయులు

ఉక్రెయిన్- రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు ఇప్పుడు పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పరుగు తీస్తున్నారు. రోజురోజుకు రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని నగరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీయులు ప్రాణభయంతో హడలిపోతున్నారు.

 6 లక్షలా 60 వేల మందికి పైగా పారిపోయారు

6 లక్షలా 60 వేల మందికి పైగా పారిపోయారు

ఇప్పటికే ఆరు లక్ష్లల 60 వేల మందికి పైగా విదేశీయులు ఉక్రెయిన్ దేశం విడిచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ఉక్రెయిన్ లో ఉన్న వివిద దేశాలకు చెందిన ప్రజలు ఉక్రెయిన్ దేశం వదిలి పొరుగు దేశాలకు పారిపోతున్నారని, రష్యాకు కూడా కొన్ని వేల మంది పారిపోయారని ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి శాబియా మంటో జెనీవాలో జరిగిన మీడియా సమావేశంతో చెప్పారు.

 ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి

ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి

ఇంకా కొన్ని లక్షల మంది ఉక్రెయిన్ వదిలిపారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, రష్యా దాడులతో సాధ్యం కాకపోవడంతో సతమతం అవుతూ ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని బిక్కుబిక్కు మంటు బతుకుతున్నారని, లక్షల మంది ఇప్పుడు ఉక్రెయిన్ వదిలి వెళ్లిపోవడానికి సిద్దం అయ్యారని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ యూఎన్ హెచ్ సీఆర్ తెలిపింది.

 సరిహద్దులు తెరిచిపెట్టిన పొరుగు దేశాలు

సరిహద్దులు తెరిచిపెట్టిన పొరుగు దేశాలు

రష్యా దాడులతో హడలిపోయిన ఉక్రెయిన్ లోని విదేశీయులు పొరుగున ఉన్న దేశాల్లో తలదాచుకోవడానికి పయనం అయ్యారు. ఇప్పటికే 6 లక్షల మంది ఉక్రెయిన్ వదిలి వెళ్లిపోవడంతో ఆదేశం పొరుగున ఉన్న దేశాల వారి సరిహద్దులో ఉక్రెయిన్ నుంచి వలస వస్తున్న వారు ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

 క్యూలో కొన్ని లక్షల మంది బాధితులు

క్యూలో కొన్ని లక్షల మంది బాధితులు

ఇదే సమయంలో ఉక్రెయిన్ నుంచి ప్రాణభయంతో వస్తున్న వారికి ఆశ్రయం ఇవ్వాలని ఆదేశం పొరుగున ఉన్న దేశాలకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి కరోలినా లిండో హోమ్ బిల్లింగ్ మీడియా ద్వారా మనవి చేశారు. మొత్తం మీద రష్యా ఆరచకాల నుంచి తప్పించుకోవాలని ఉక్రెయిన్ లో ఉన్న కొన్ని లక్షల మంది పొరుగు దేశాలకు పరుగు తీస్తున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+