మరదలితో భర్త రొమాన్స్, రెడ్ హ్యాండ్ గా పట్టుకుని ప్రైవేట్ పార్ట్ కోసేసి అక్కడ పెట్టిన భార్య !
వివాహం జరిగి ఏళ్లు గడిచాయి. కుటుంబంలో పెద్దగా సమస్యలు లేవు. దంపతులు ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం నిద్రలేచి దంపతులు ఇద్దరూ ఎవరి కంపెనీలకు వాళ్లు ఉద్యోగాలు చెయ్యడానికి వెళ్లి తరువాత ఇంటికి చేరుకుంటున్నారు. అయితే భర్త అతన భార్య చెల్లెలిని తన కామం కోసం ఉపయోగించుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన భార్య ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా ఆమె భర్త వ్యవహారాన్ని చూసింది. అంతే దెబ్బ కత్తిరించింది.
బ్రెజిల్‌లోని అతిబయాలో 39 వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 ఏళ్ల క్రితం 35 ఏళ్ల మహిళను అతను పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇటీవల భర్త తీరు అతని భార్యకు అనుమానాలకు తావిచ్చింది. కొన్ని విషయాలు తన నుండి దాచిపెడుతున్నాడని అతని భార్యకు ఎక్కువగా అనుమానం వచ్చింది. భర్త అప్పుడప్పుడూ తొందరగా ఇంటికి రావడం, కొన్ని రోజులు సెలవు పెట్టి ఇంటిలోనే ఉండటం చేశాడు.

భార్యకు 15 ఏళ్ల చెల్లెలు ఉంది. దంపతులతోనే ఆ మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్నది. అక్కకు తోడుగా, ఇంటిపనిలో సహాయం చేస్తూ ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయింది ఇటీవల కాలంలో భర్త ఎక్కువగా ఇంటిలోనే ఉండిపోవడం మామూలు అయిపోయింది. భర్త తీరుపై అతని భార్యకు రానురాను ఇంకా అనుమానం పెరిగింది. తన భర్త ఆఫీసుకు పోకుండా ఇంటిలో ఏం చేస్తున్నాడు అని భార్య ఆలోచించింది.
భర్త అసలు కథను కనుక్కోవాలని భార్య నిర్ణయించుకుంది. ఉద్యోగానికి వెళ్లిన భర్త తరువాత మధ్యలోనే ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరాడు. ఆఫీసుకు సెలవు పెట్టి భర్త మీద నిఘావేసిన భార్య ఆమె భర్తను వెంబడించడంతో ఆమె ఆశ్చర్యానికి గురైయ్యింది. తన 15 ఏళ్ల చెల్లెలిని తన భర్త లైంగిక వేధింపులకు గురి చేసి, బెదిరించి, కామం కోసం ఉపయోగించుకున్నట్లు భార్యకు తెలిసింది.
ఒకరోజు భర్త అతని భార్య 15 ఏళ్ల సోదరితో కలిసి బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న సమయంలో భార్య ఆమె భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వెంటనే పక్కరూమ్ లో ఉన్న కర్రతీసుకుని నగ్నంగా ఉన్న భర్తను చితకబాదేసింది. చెల్లెలి సహాయం తీసుకున్న భార్య ఆమె భర్త రెండు చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి విచక్షణా రహితంగా కొట్టడం ప్రారంభించింది. కానీ భర్త మీద అతని భార్యకు ఏమాత్రం కోపం చల్లారలేదు.

వెంటనే వంటగదిలోకి నేరుగా వెళ్లి కత్తి తెచ్చిన భార్య ఒక్క దెబ్బకు ఆమె భర్త మర్మాంగం కోసేసింది. అనంతరం భర్త మర్మాంగం అదే బెడ్ రూమ్ లోని టాయిలెట్‌లో విసిరేసి జోరుగా నీళ్లు తిప్పేసింది. భర్త మర్మాంగం కోసేసిన తరువాత భార్య ఆమె చెల్లితో కలిసి నేరుగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త అరుపులు విని కొంతదూరంలో నివాసం ఉంటున్న ఇరుగుపొరుగు వచ్చి చూసి షాక్ అయ్యారు. వెంటనే భర్తను ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు భార్య కోసం వెతికినా ఆమె చిక్కలేదు. మరుసటి రోజు భార్య పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయింది. పోలీసుల ముందు నిలబడిన భార్య గుడ్ ఈవినింగ్ ఆఫీసర్, నేను నా గురించి చెప్పడానికి ఇక్కడకు వచ్చాను. నా 15 ఏళ్ల సోదరిని బెదిరించి ఆమెను ఇంతకాలం లైంగిక వేధింపులకు గురి చేసి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్న నా భర్త మర్మాంగం నేనే కోసేశానని చెప్నింది.
నా భర్త మర్మాంగం కోసే సమయంలో, అతని మీద దాడి చేసే సమయంలో నా చెల్లెలికి ఎలాంటి సంబంధం లేదని, నా భర్తను నరికి చంపాలని అనుకున్నానని, కాని అలా చెయ్యలేకపోయానని చెప్పింది. భార్య మాటలు విన్న పోలీసులు బిత్తరపోయారు. భర్త మర్మాంగం కోసేసిన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. భర్త పరిస్థితి విషమంగా ఉందని, అతను ఐసీయూలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications