స్టార్టప్: పెళ్లి చేసుకుంటే రుణం, విడిపోతే వడ్డీతో సహా..
సియాటెల్: ఓ వినూత్న ఆలోచనతో వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో మొదలైందో స్టార్టప్ కంపెనీ. ఎంతో కొత్తగా ఆలోచించిన ఈ సంస్థ.. ఎవరైనా వివాహానికి సిద్ధపడితే, వారికి 10 వేల డాలర్లను (సుమారు రూ. 6.5 లక్షలు) అప్పుగా ఇస్తుంది. ఇక వారి కాపురం సజావుగా సాగినంత కాలం ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు.
ఒకవేళ విడాకులు తీసుకుంటే మాత్రం డబ్బిచ్చిన నాటి నుంచి వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే. ఎంత వడ్డీ అన్నది ముందే నిర్ణయిస్తారు కూడా. వినడానికి కాస్తంత క్రేజీగా ఉన్నప్పటికీ.. ముందు ముందు అప్పుతీసుకున్న వారి నుంచి ఈ సంస్థకు భారీ లాభాలే రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఈ స్టార్టప్ పేరు 'స్వాన్ లవ్'. దీన్ని స్కాట్ అవీ అనే వ్యక్తి స్థాపించారు. తన మిత్రుడికి పెళ్లి కుదిరి, ఆపై వివాహ ఖర్చుల గురించి తనతో ప్రస్తావించిన వేళ ఈ ఆలోచన తట్టిందని స్కాట్ చెబుతున్నారు.
తమ సంస్థలోకి పెట్టుబడులతో ఇన్వెస్టర్లు వస్తారా? రారా? అన్న ఆలోచన ఇప్పటి వరకూ లేదని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ ఆలోచన లాభాలను తెచ్చి పెట్టవచ్చేమో కానీ.. మన దేశం లాంటి దేశాల్లో మాత్రం ఆ కంపెనీకి నష్టాలే మిగులుతాయి.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications