స్కూల్‌లో కాల్పుల కలకలం: ఇద్దరికీ గాయాలు
అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడూ తూటాలు పేలుతూనే ఉంటాయి. వర్ణ వివక్ష వల్ల కాల్పులు జరుగుతుంటాయి. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. వర్జినియా రాష్ట్రంలో గల ఓ స్కూల్ వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు గాయపడ్డారి అధికారులు తెలిపారు. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించి వివరాలు ఏమీ తెలియరాలేవు అని పోలీసులు తెలిపారు.

న్యూపోర్ట్ న్యూస్ పోలీస్ డిపార్ట్ మెంట్ పరిధిలో గల హెరిటేజ్ స్కూల్ వద్ద కాల్పులు జరిగాయి. కాల్పులతో పోలీసులు/ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాఠశాలలో గల విద్యార్థులను టెన్నిస్ కోర్టుకు తరలించారు. వారిని పేరంట్స్ కలుసుకోవాలని సూచించారు. కాల్పులకు గురయిన ఇద్దరికి చికిత్స జరుగుతుందని.. అయితే వారి ప్రాణాలకు వచ్చిన నష్టమేమీ లేదని వివరించారు.
Recommended Video
కాల్పులతో సిటీ ఉలిక్కిపడింది. న్యూపోర్ట్ సిటీలో షూటర్లు నక్కి ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే దీనిని పోలీసులు ఖండించారు. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పారు. కానీ కాల్పుల ఘటనతో సిటీ భయభ్రాంతులకు గురయ్యింది. ఇదేం పరిస్థితిరా బాబు అని అంతా అనుకుంటున్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications