'నేలపై వక్షోజాలను': మహిళా ఫైటర్‌పై ఎగతాళి, ఆగ్రహం

వాషింగ్టన్: ఓ టెలివిజన్ పానెలిస్ట్ మూడు రోజుల క్రితం ఓ ఫిమేల్ పైలట్ పైన సెక్సియెస్ట్ వ్యాఖ్యలు చేశాడు. అతను హాస్యంగా ఆ వ్యాఖ్యలు చేశాడు.

అయితే, ఆయన వ్యాఖ్యల పైన సామాజిక వెబ్‌సైట్లలో విమర్శలు వెల్లువెత్తాయి. టెలివిజన్ పానెలిస్ట్ ఎరిక్ బోలింగ్ బుధవారం 'నేల పైన వక్షోజాలు' అని ఓ ఫిమేల్ పైలట్‌ను ఉద్దేశించి అన్నాడు.

అతను ఓ టీవీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు చెందిన మహిళా పైలట్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు వ్యతిరేకంగా ఆమె విమానం ద్వారా బాంబులు జారవిడుస్తోంది.

ఐఎస్ఐఎస్

ఐఎస్ఐఎస్

ఓ టెలివిజన్ పానెలిస్ట్ మూడు రోజుల క్రితం ఓ ఫిమేల్ పైలట్ పైన సెక్సియెస్ట్ వ్యాఖ్యలు చేశాడు. అతను హాస్యంగా ఆ వ్యాఖ్యలు చేశాడు.

 ఐఎస్ఐఎస్

ఐఎస్ఐఎస్

అయితే, ఆయన వ్యాఖ్యల పైన సామాజిక వెబ్‌సైట్లలో విమర్శలు వెల్లువెత్తాయి. టెలివిజన్ పానెలిస్ట్ ఎరిక్ బోలింగ్ బుధవారం 'నేల పైన వక్షోజాలు' అని ఓ ఫిమేల్ పైలట్‌ను ఉద్దేశించి అన్నాడు.

ఐఎస్ఐఎస్

ఐఎస్ఐఎస్

అతను ఓ టీవీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు చెందిన మహిళా పైలట్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు వ్యతిరేకంగా ఆమె విమానం ద్వారా బాంబులు జారవిడుస్తోంది.

 ఐఎస్ఐఎస్

ఐఎస్ఐఎస్

అయితే, మరో పానెలిస్ట్ మాత్రం ఆమె పట్ల ప్రశంసలు కురిపించాడు. అయితే, ఎరిక్ బోలింగ్ వ్యాఖ్యలు చాలామందిని షాకింగ్‌కు గురి చేశాయి.

ఆయన వ్యాఖ్యల పైట్ల ట్విట్టర్‌లో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్రేజీ సెక్సిజం అని, అగౌరవపర్చడమని, అభ్యంతరకరంగా ఉందని ట్వీట్లు చేశారు.

ఐఎస్ఐఎస్

ఐఎస్ఐఎస్

మరో పానెలిస్ట్ గ్రెగ్ గట్‌ఫీల్డ్ చేసిన వ్యాఖ్యలు కూడా అగ్రహాన్ని తెప్పించాయి. కాగా, సదరు మహిళా పైలట్ వయస్సు 35 సంవత్సరాలు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+