వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవిత్రమైన పార్లమెంట్ లోపల సెక్స్.. స్పందించిన ప్రధాని, నిరసనలతో..

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ అంటే దేవాలయం.. పవిత్రమైన స్థలంలో చట్టాలు చేసి అమలు చేస్తారు. అయితే అలాంటి చోట.. ప్రార్థన చేసే చోట పాడుపని చేశారు. ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ స్పందించారు. రాజకీయాల్లో ఉన్న మహిళ నేతలపై చిన్నచూపు లేదని చెప్పారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామని వివరించారు.

కొందరు ఎంపీలు/ స్టాఫ్ పార్లమెంట్ హౌస్ ప్రేయర్ గదిలో సెక్స్ చేశారు. కొందరు ఎంపీల ఫోటోలు అసభ్యకరంగా ఉన్నాయి. ఆధునిక ప్రపంచంలో కూడా పురుషులు ఇంకా పితృస్వామ్య వ్యవస్థపై నమ్మకంతో ఉన్నారు. కానీ కొందరు వాటిని ఉల్లంఘించడంతో.. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వ స్టాఫ్ మెంబర్‌ను విధుల నుంచి తొలగించామని ఆస్ట్రేలియా మంత్రి ఒకరు పేర్కొన్నారు.

Videos of sex acts inside Australian parliament leaked

అధికార లిబెరల్ పార్టీకి చెందిన ఒకరు లిబరల్ పార్టీ స్టాఫ్ మెంబర్‌పై లైంగికదాడికి పాల్పడ్డారు. అందులో క్యాబినెట్ మంత్రి స్థాయి ఒకరు ఉన్నారు. దీనిని నిరసిస్తూ ఆస్ట్రేలియాలో వేలాదిమంది ర్యాలీ తీశారు. లింగ వివక్షం చూపొద్దని కోరారు. దీనికి సంబంధించి ప్రధాని కూడా అంగీకరించారు. అలాంటిదేమీ లేదు అని ప్రకటించారు. ఒకటి అరా జరిగిన తప్పులను భూతద్దంలో పెట్టి చూడొద్దని కోరారు.

English summary
Australia's Prime Minister Scott Morrison on Tuesday acknowledged mounting dissatisfaction with his handling of a series of allegations about the mistreatment of women in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X