Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీవీ యాంకర్ నగ్నఫొటోలు లీక్ చేసిన ప్రియుడు!

అర్జెంటీనా: తన మాజీ ప్రియురాలైన ఓ టీవీ యాంకర్‌ నగ్న ఫొటోలను లీక్ చేశాడో ప్రబుద్ధుడు. అంతేగాక, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా వైరల్ చేశాడు. దీంతో తాను ఎంతో మానసికంగా కుంగిపోయానని బాధిత యాంకర్ తెలిపింది.

అర్జెంటినాకు చెందిన 25ఏళ్ల మోడల్‌, టీవీ హోస్ట్‌ ఇవానా నాదల్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఫుట్‌బాల్ ఆటగాడైన తన మాజీ ప్రియుడు ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేయడంతో ఆమె కెరీర్‌ అంతా చిన్నాభిన్నామైంది. బెడ్‌ మీద ఆమె పూర్తి నగ్నంగా పడుకున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి.

Was a footballer behind the leak of this stunning TV host's naked photos?

ఈ ఫొటోల్లో ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ.. ఫొటోల్లో ఉన్నది ఇవానానేనని అభిమానులు గుర్తుపట్టారు. ఇప్పుడు ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తుండటంతో ఇవానా ఇవి తన ఫొటోలేనని అంగీకరించింది.

తన మాజీ ప్రియుడే ఆన్‌లైన్‌లో లీక్‌ చేశాడా? లేక ఎవరికైనా పంపితే వారు పెట్టారా? అన్నది తనకు తెలియదని ఆమె చెప్పింది. అయితే ఈ ప్రైవేటు ఫొటోలను తాను తన ప్రియుడికి మాత్రమే పంపినట్టు పేర్కొంది.

తన ప్రియుడి పేరు ఆమె వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం బ్రెజిలియన్ క్లబ్ తరఫున ఆడుతున్న ఫుట్‌బాలర్‌ జొనాథన్ కలెరి అని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+