VIRAL VIDEO:మీ ఐడియాకు హ్యాట్సాప్, పెట్‌కు లిప్ట్, లండన్ సిటీ బస్ అంట..?

పెట్స్ అంటే అందరికీ ఇష్టమే. కొందరు వాటిని చక్కగా చూసుకుంటారు. పెంపుడు జంతువుల కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటారు. అవును.. ఈ వీడియో చూడండి.. మీకే అర్థం అవుతుంది. ఓ పెట్ ఓనర్ ఏం చేశాడో ఈజీగా తెలుస్తోంది. దాని కోసం ఏకంగా మెట్లపై లిప్టే తయారు చేశాడు. అదీ కూడా ఎస్కలేటర్ మాదిరిగా ఉంది. ఆ వీడియోను మీరే చూడండి.

నిజానికి ఈ వీడియో కొత్తదేం కాదు.. పాతదే, కానీ తిరిగి వరైరల్ అవుతుంది. అర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న శునకానికి బస్ లిప్ట్‌ను తయారు చేశారని పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పటికీ కూడా వైరల్ అవుతుంది. 4 మిలియన్ల చాలాసార్లు చేశారు. రోజు రోజుకు యూజర్స్ సంఖ్య పెరుగుతుంది. ఆ వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. డిఫరెంట్‌గా కామెంట్ చేస్తున్నారు.

ఎంత చక్కని ఐడియా వచ్చింది.. ఆ కుక్క హ్యాపీగా ఫీలయ్యిందని రాశారు. క్యూట్ అని మరొకరు రాశారు. అతను తన పెట్‌ను ఎంత లవ్ చేస్తారోనని ఒకరు రాశారు. చాలా మంది కామెంట్స్ రాసి.. జీఐఎఫ్ ఇమేజ్ షేర్ చేస్తున్నారు. నిజమే ఆ వీడియో మాత్రం చాలా బాగుంది. ఆ పెట్ కోసం తయారు చేసిన బస్ లిస్ట్ బాగుంది.

WATCH:stair lift for dog with arthritis, video goes viral

ఆ బస్ లిప్ట్‌పై లండన్ సిటీ బస్ అని రాసి ఉంది. కిందకు దిగానే డోర్ ఓపెన్ అవుతుంది. దాని మీద కార్పెట్ ఉంది. కింద ప్లోర్ ఉంది. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ డాగ్ కోసం ఓనర్ చేసిన లిప్ట్ చూసి అందరూ తెగ ఆనంద పడుతున్నారు. మీరు కూడా వీడియో చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+