వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: వామ్మో.. క్రేన్ నుంచి వేలాడుతూ.. గుండె గుబేల్, గాయాలు.. వైరల్

|
Google Oneindia TeluguNews

పెద్ద పెద్ద భవన నిర్మాణంలో క్రేన్ల వాడకం తప్పనిసరి. అయితే అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. అవును వాటిని నుంచి బతికి బట్టకడితే వారంతా అదృష్టవంతులు ఎవరూ ఉండదరు. ఇప్పుడు అంతా సోషల్ మీడియానే.. ప్రపంచంలో ఏ మూలానా ఏం జరిగిన వెంటనే తెలిసిపోతుంది. టోరంటోలో ఓ ఘోర ప్రమాదం జరిగింది .అవును క్రేన్.. దాని కింద ఒకతను వేలాడుతూ కనిపించాడు. ఆ వీడియో తీసిన వారే ఘోరంగా భయపడ్డారు. మీరు చూడండి.

క్రేన్ పడటంతో అరుపులు

క్రేన్ పడటంతో అరుపులు

ఆ వీడియో తీసిన వారే తెగ అరుస్తున్నారు. పై నుంచి క్రేన్ పడుతుంది. దాని కింద తాడు పట్టుకుని ఒకతను ఉన్నాడు. అతను సరిగ్గా అక్కడే పడితే.. ఆ క్రేన్ కూడా పడుతుంది. దీంతో అక్కడున్న కార్మికులు అందరూ ఊపిరి బిగపట్టి చూశారు. వీడియో తీసిన వారికి వెన్నులో వణుకు పుట్టినంత పనయిపోయింది. అతను పడిన వెంటనే అక్కడి నుంచి సిబ్బంది తీశారు. అయినప్పటికీ స్వల్పంగా గాయపడ్డారు. ఘటన టోరంటోకు సమీపంలో మంగళవారం జరిగింది.

ఇలా జరిగింది..

క్రేన్‌కు లోడ్ జోడించిన తర్వాత కార్మికుడి చేతి ట్యాగ్ లైన్ చిక్కుకుపోయిందని నిర్మాణ సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రమాదం తర్వాత ఘటన స్థలానికి విచారణ అధికారిని పంపించామని ఒంటరియో కార్మిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ప్రాంతంలో 2020లో కూడా ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు మరో ఇన్సిడెంట్ జరిగింది. స్వల్ప గాయాలతో సదరు కార్మికుడు బయటపడ్డాడు.

సేవ్ చేసి

సేవ్ చేసి

39 సెకన్ల నిడివి గల వీడియో భయాందోళన కలిగిస్తోంది. అతను కింద పడుతున్నాడు. ఆ వెంటనే క్రేన్ కూడా పడుతుంది. కింద సిబ్బంది అతనిని కాపాడటంలో నిమగ్నం అయ్యారు. పడిపోయిన వెంటనే అతనిని సేవ్ చేశారు. పక్కకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే అతని పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. వీడియో తీసిన వ్యక్తులే భయంతో వణికిపోయారు.

English summary
Video of worker dangling in mid-air from a crane at construction site in downtown Toronto went viral after multiple witnesses filmed the incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X