• search
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హోదా కోసం లాయ‌ర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం : కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే పురుగు మంది తాగి..!

|

ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం ఓ న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ప్రత్యేక హోదా కోసం గ‌తంలో ఏపిలో ఇదే విధంగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం రాజ‌కీయంగానూ హోదా కోసం ఒత్తిడి పెరిగిన స‌మ‌యంలో ఓ న్యాయ‌వాది ఇదే డిమాండ్ కోసం ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది.

Lawyer Attempt suicide in Court : Demanding Special Status for AP

కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే..
నంద్యాల కోర్టు లో న్యాయ‌వాదిగా ప‌ని చేస్తున్న అనిల్ కుమార్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసారు. ఉద‌యం కోర్టు ప్రారం భ‌మై ఎవ‌రి ప‌ని లో వారు ఉండ‌గా, కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే అనిల్ పురుగు మందు తాగారు. ఆయ‌న నుదుటి పై ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అనే నినాద రాసి ఉంది. ఆయ‌న‌ పురుగు మందులు తాగుతూ సెల్ఫీ తీసుకున్నారు. దీనిని గ‌మ‌నించిన స్థానికులు..

Lawyer Attempt suicide in Court : Demanding Special Status for AP

తోటి లాయ‌ర్లు ఆయ‌న‌న‌ను హుటాహుటిన స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌రటించారు. కాగా, ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. అనిల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌టం పై తోటి న్యాయ‌వాదులు ఒక్క సారిగా షాక్ కు గుర‌య్యారు. అయితే, ఆయ‌న నుదిటి పైనా ఇదే నినాదం రాసుకోవ‌టంతో ఈ విష‌యం కేవ‌లం కోర్టులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

నాగర్ కర్నూల్ యుద్ధ క్షేత్రం
ఓటర్లు
Electors
14,77,338
  • పురుషులు
    7,45,038
    పురుషులు
  • స్త్రీలు
    7,32,300
    స్త్రీలు
  • ట్రాన్స్ జెండర్లు
    N/A
    ట్రాన్స్ జెండర్లు

English summary
An Advocated in Nandyala court attempted suicide for AP speical Status. In court compound Advocate Anil Kumar taken Poison with selfie shooting. Now he joined in Hospital and his condition is stable.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more