Viral Video: 97 ఏళ్ల వయస్సులో జాతీయ గీతాలాపన.. ఫిదా అయిన కేటీఆర్..

భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాలో వీడియోలు, ఫొటోలతో నిండిపోయాయి. వాటిలో ఒకటి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని తన మందమైన స్వరంతో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వృద్ధుడి వీడియో వైరల్ అవుతోంది.

97-year-old man sings national anthem, video goes viral
రామ్ మోహన్ కాసి అనే వ్యక్తి తన తాత వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంటూ "మా తాత - Mr K రామచంద్రయ్య శర్మ, 97 సంవత్సరాలు (గౌరెల్లి గ్రామం, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో జాతీయ గీతం పాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్." అని రాశారు.

97-year-old man sings national anthem, video goes viral

అభినందనలు తెలియజేయండి
వీడియోలో, వృద్ధుడు టీవీకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఈ నేపథ్యంలో జాతీయ గీతంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఫుటేజీని న్యూస్ ఛానెల్ ప్లే చేస్తుంటే, శర్మ కూడా అదే పాడుతూ, ఒక చేత్తో జాతీయ జెండా పట్టుకుని మరో చేత్తో నమస్కరించారు. ట్విట్టర్‌లో ఆయన దేశభక్తిని మెచ్చుకుంటూ మంత్రి కేటీఆర్"దయచేసి రామచంద్రయ్య శర్మగారికి అభినందనలు తెలియజేయండి" అని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+