బాబుపై హరీష్ ఆగ్రహం
వరంగల్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిులో ధ్వజమెత్తారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications