100కోట్లు ఇస్తే హరీష్ విగ్రహంపెడ్తాం: బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గానికి మంత్రి హరీష్ రావు రూ.వంద కోట్లు కేటాయిస్తామని చెప్పారని, అలా చేస్తే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత చింతల రామచంద్రా రెడ్డి శనివారం అన్నారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రభుత్వం అందరినీ భాగస్వాములుగా చేయడం హర్షణీయమని ఆయన కితాబిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం నాడు హైదరాబాదులో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం నాడు హైదరాబాదులో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని రోడ్లు ఊడ్చారు.

-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు

Click it and Unblock the Notifications