ఉప్పల్‌స్టేడియంలో గర్ల్స్‌కి ఈవ్‌టీజింగ్: టెక్కీలు అరెస్ట్
హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో షి బృందానికి ఈవ్ టీజర్లు పట్టుబడ్డారు. మద్యం మత్తులో అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తున్న బీటెక్ విద్యార్థులను, సాఫ్టువేర్ ఇంజనీర్లను పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. షీ బృందం ఈ విషయాలను వెల్లడించింది.
షీ బృందం ఎస్సైలు శ్రీనివాస్, నాగార్జున్‌లు మాట్లాడుతూ.. స్టేడియంలో శుక్రవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ చూసేందుకు హబ్సిగూడకు చెందిన ధీరజ్ రెడ్డి, రేవంత్, అభిషేక్ రెడ్డి, ప్రేంరావు అనే బీటెక్ విద్యార్థులు, నారాయణ తేజ్, శివశంకర్ అనే సాఫ్టువేర్ ఇంజనీర్లు వచ్చారు. ఆరుగురూ స్టేడియంలోని కార్పోరేట్ బాక్సుల్లో కూర్చున్నారు.
మద్యం తాగి అక్కడి అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేశారు. దీనిని గమనించిన షీ టీమ్స్ వీరిని పట్టుకున్నాయి. అయితే, షీ టీమ్స్ పైకి వారు తిరగబడే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రిమాండుకు తరలించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications