వింటర్ కార్నివాల్: హైటెక్స్ సినీనటుడు రానా సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ఆరో ‘హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్'ని నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన గృహాలంకరణ మొక్కల ‘హోం గార్డెనర్స్ ఫెయిర్', క్రిస్మస్ కార్నివాల్ విలేజ్లను కూడా ఆయన ప్రారంభించారు.
ఆ తర్వాత ఫెయిర్‌లో రానా కలియ తిరిగి ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 27వ తేదీ వరకూ.. ఉదయం 11 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఫెయిర్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
కాగా, ఈనాడు బాలభారతం, తెలుగువెలుగు, అన్నదాత పుస్తకాలు స్టాల్‌తోపాటు చిన్నారుల బొమ్మలు, విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు, ఆటవస్తువులు, మేధాశక్తిని పరీక్షించే పజిల్ గేమ్స్, ప్లేస్కూల్లో వినియోగించే ఫర్నీచర్, స్టడీ మెటీరియల్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.

వింటర్ కార్నివాల్
ఆరో ‘హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్'ని నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

రానా సందడి
ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన గృహాలంకరణ మొక్కల ‘హోం గార్డెనర్స్ ఫెయిర్', క్రిస్మస్ కార్నివాల్ విలేజ్లను కూడా ఆయన ప్రారంభించారు.

వింటర్ కార్నివాల్
ఆ తర్వాత ఫెయిర్‌లో రానా కలియ తిరిగి ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు.

వింటర్ కార్నివాల్
కాగా, ఈనాడు బాలభారతం, తెలుగువెలుగు, అన్నదాత పుస్తకాలు స్టాల్‌తోపాటు చిన్నారుల బొమ్మలు, విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు, ఆటవస్తువులు, మేధాశక్తిని పరీక్షించే పజిల్ గేమ్స్, ప్లేస్కూల్లో వినియోగించే ఫర్నీచర్, స్టడీ మెటీరియల్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.

రానా సందడి
ఆరో ‘హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్'ని నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

రానా సందడి
ఈ ప్రదర్శనలు డిసెంబర్ 27వ తేదీ వరకూ.. ఉదయం 11 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఫెయిర్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

రానా సందడి
ఆరో ‘హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్'ని నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

వింటర్ కార్నివాల్
ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన గృహాలంకరణ మొక్కల ‘హోం గార్డెనర్స్ ఫెయిర్', క్రిస్మస్ కార్నివాల్ విలేజ్లను కూడా ఆయన ప్రారంభించారు.

వింటర్ కార్నివాల్
ఆ తర్వాత ఫెయిర్‌లో రానా కలియ తిరిగి ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 27వ తేదీ వరకూ.. ఉదయం 11 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఫెయిర్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
-
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!

Click it and Unblock the Notifications