బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? నేడు విజయవాడ, హైదరాబాద్ లలో ధరలిలా!

బంగారం ధరలపై మళ్ళీ ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. బంగారం ధరలు తగ్గటం అందుకు కారణం. అయితే మే నెలలో కాస్త తగ్గినట్టు అనిపించినా బంగారం ధరలు మొన్న కాస్త పెరిగి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి. బంగారం కొనాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి అనేది ప్రస్తుతం చూద్దాం.

దేశంలో నేడు స్థిరంగా బంగారం ధరలు
నేడు దేశంలో బంగారం ధరలు నిన్నటి ధరలలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,130 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల 87 వేల 200 రూపాయలుగా ఉంది. మొన్న శుక్రవారం నాడు బంగారం ధర 24 క్యారెట్ల బంగారానికి 1200 రూపాయలు, 22 క్యారెట్ల బంగారానికి 1100 రూపాయలు మేర పెరిగింది. ఇక ఆ ధర నిన్న, ఈ రోజు స్థిరంగా కొనసాగుతుంది.

Gold prices remain stable these are the prices in Vijayawada and Hyderabad today

Take a Poll

దేశ రాజధాని, ఆర్ధిక రాజధానిలో బంగారం ధరలిలా
బంగారం ధరలలో ఎక్కువ ధర నమోదయ్యే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 95 వేల 250 రూపాయలుగా, 22 క్యారెట్ల బంగారం ధర 87 వేల 350 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95 వేల 130 రూపాయలుగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87 వేల 200 రూపాయలుగా కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,130 రూపాయలుగా, 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,200 గా నేడు కొనసాగుతుంది. చెన్నైలో బంగారం ధరలు నేడు పెరిగిన లెక్కల ప్రకారం 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 87, 200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,130 రూపాయలు వద్ద కొనసాగుతుంది.

స్థిరంగా వెండి ధర
నేడు బంగారం ధరలతో పాటు, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కిలో వెండి రేటు ఒక లక్షా ఎనిమిది వేల వద్ద విక్రయం అవుతుంది. దేశవ్యాప్తంగా వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర 97 వేల రూపాయల వద్ద కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+