హై-లైఫ్ ఎగ్జిబిషన్: నటి సంజన ఫోజు (ఫోటోలు)
హైదరాబాద్: మాదాపూర్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో 'హై-లైఫ్' పేరిట ఏర్పాటు చేసిన ఫ్యాషన్, లగ్జరీ ఎగ్జిబిషన్‌ను బుధవారం సినీనటి సంజన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహకుడు డొమినిక్ మాట్లాడుతూ ఢిల్లీ, రాజస్ధాన్, కోల్‌కత్తా, లక్నో, అహ్మాదాబాద్, బెంగుళూరు, చెన్నైలకు చెందిన కళాకారులు, ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన ప్యాషన్, లగ్జరీ ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు.
ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సోషలిస్ట్ బీనా మోహతా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నటి సంజన వివిధ స్టాళ్లను సందర్శిస్తూ, ఫోటోలకు పోజులిచ్చారు. తాను నటిస్తోన్న సినిమాల గురించి మీడియాకు వెల్లడించారు.

హై-లైఫ్ ఎగ్జిబిషన్: నటి సంజన ఫోజు
మాదాపూర్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో 'హై-లైఫ్' పేరిట ఏర్పాటు చేసిన ఫ్యాషన్, లగ్జరీ ఎగ్జిబిషన్‌ను బుధవారం సినీనటి సంజన ప్రారంభించారు.

హై-లైఫ్ ఎగ్జిబిషన్: నటి సంజన ఫోజు
మాదాపూర్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో 'హై-లైఫ్' పేరిట ఏర్పాటు చేసిన ఫ్యాషన్, లగ్జరీ ఎగ్జిబిషన్‌ను బుధవారం సినీనటి సంజన జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

హై-లైఫ్ ఎగ్జిబిషన్: నటి సంజన ఫోజు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నటి సంజన వివిధ స్టాళ్లను సందర్శిస్తూ, ఫోటోలకు పోజులిచ్చారు. తాను నటిస్తోన్న సినిమాల గురించి మీడియాకు వెల్లడించారు.

హై-లైఫ్ ఎగ్జిబిషన్: నటి సంజన ఫోజు
మాదాపూర్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో 'హై-లైఫ్' పేరిట ఏర్పాటు చేసిన ఫ్యాషన్, లగ్జరీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ఫోటోలకు ఫోజులిస్తున్న నటి సంజన.

హై-లైఫ్ ఎగ్జిబిషన్: నటి సంజన ఫోజు
నోవాటెల్ హెచ్‌ఐసీసీలో 'హై-లైఫ్' పేరిట ఏర్పాటు చేసిన ఫ్యాషన్, లగ్జరీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తులు.

హై-లైఫ్ ఎగ్జిబిషన్: నటి సంజన ఫోజు
ఈ సందర్భంగా నిర్వహకుడు డొమినిక్ మాట్లాడుతూ ఢిల్లీ, రాజస్ధాన్, కోల్‌కత్తా, లక్నో, అహ్మాదాబాద్, బెంగుళూరు, చెన్నైలకు చెందిన కళాకారులు, ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన ప్యాషన్, లగ్జరీ ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు.

హై-లైఫ్ ఎగ్జిబిషన్: నటి సంజన ఫోజు
నోవాటెల్ హెచ్‌ఐసీసీలో 'హై-లైఫ్' పేరిట ఏర్పాటు చేసిన ఫ్యాషన్, లగ్జరీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తులు.












Click it and Unblock the Notifications