Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అటెండర్ కొడుకు పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన అటెండర్‌ ఎల్లయ్య కుమారుడి వివాహ విందుకు హాజరయ్యారు. నాచారంలో జరిగిన ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గత కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న ఎల్లయ్య కుమారుని వివాహం ఇటీవల జరిగింది. ఆదివారంనాడు నాచారంలో వివాహా విందు ఏర్పాటు చేశారు.

kcr attended his attendant's son marriage function

ఈ విందుకు సీఎం హాజరుకావడంతో ఎల్లయ్య కుటుంబీకులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ బి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు కొమురవెల్లి మల్లన్న ప్రసాదాన్ని, తలంబ్రాలను సీఎంకు అందజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+