తెలంగాణకు గర్వ కారణం: కార్టూనిస్ట్ శంకర్‌కు కెసిఆర్ అభినందన(పిక్చర్స్)
హైదరాబాద్: వరల్డ్ప్రెస్ కార్టూన్ గ్రాండ్ప్రిక్స్ అవార్డును అందుకున్న ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కార్టూనిస్ట్ శంకర్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.
ఈ అవార్డును శంకర్ జులై 11న పోర్చుగల్‌లో స్వీకరించారు. అవార్డు అందుకున్నందుకు ప్రశంసించిన సిఎం కెసిఆర్.. ఇది తెలంగాణకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు సాధించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

కెసిఆర్‌తో శంకర్
వరల్డ్ప్రెస్ కార్టూన్ గ్రాండ్ప్రిక్స్ అవార్డును అందుకున్న ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందించారు.

కెసిఆర్‌తో శంకర్
మంగళవారం క్యాంపు కార్యాలయంలో కార్టూనిస్ట్ శంకర్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.

కెసిఆర్‌తో శంకర్
ఈ అవార్డును శంకర్ జులై 11న పోర్చుగల్‌లో స్వీకరించారు. అవార్డు అందుకున్నందుకు ప్రశంసించిన సిఎం కెసిఆర్.. ఇది తెలంగాణకు గర్వకారణమన్నారు.

కెసిఆర్‌తో శంకర్
భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు సాధించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

ఈ కార్డూన్కే అవార్డు
వరల్డ్ప్రెస్ కార్టూన్ గ్రాండ్ప్రిక్స్ అవార్డును అందుకున్న ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందించారు.

కెసిఆర్‌తో శంకర్
మంగళవారం క్యాంపు కార్యాలయంలో కార్టూనిస్ట్ శంకర్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications