ఫిబ్రవరి 8 నుంచి మినీ మేడారం జాతర

మినీ మేడారంజాతర) ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం అధ్యకక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు.

వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మల మండమెలిగే పండుగను (మినీ మేడారంజాతర) ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం అధ్యకక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. ఆదివారం జయశంకర్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతల ప్రాంగణంలో మ్లాట్లాడారు.

ఫిబ్రవరి నెలలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని 8న సారలమ్మకు, 9న సమ్మక్క దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. 10, 11న దేవతల పూజారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి దేవతలకు పూజలు చేస్తారని తెలిపారు.

mini medaram jatara will starts from February 8th

జాతరకు తాగునీరు. మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యాలు కల్పించాలని, ఈ మినీ జాతరకు రూ. 20 కోట్లు కేయించాలని పూజాలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో పూజారుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద గోపాల్‌, పూజారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+