డీజే పాటలకు లయబద్ధంగా డ్యాన్స్ (ఫోటోలు)

హైదరాబాద్: నగరంలోని హోటల్ మారియట్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఎంజాయ్ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అందరూ డ్యాన్సులతో హోరెత్తించారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

డీజే ప్రధాన ఆకర్షణ. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఈ హోటల్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. డీజే పాటలకు ఉత్సాహాంగా కాళ్లు కదుపుతూ డ్యాన్స్ చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటికే సిధ్దం చేసుకున్న కేకుల్ని 12 గంటల ప్రాంతంలో కోసి, ఒకరికొకరు తినిపించుకుంటా సందడి చేశారు.

నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్‌లకు సంబంధించి రోజు మాదిరిగానే అయినా మరింత మేర తనిఖీలు పెంచనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

రహదారులపై త్రిబుల్ రైడింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. బార్లు, వైన్ షాపులు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉన్నా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝుళిపిస్తామని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో బుధవారం రాత్రి నగర వీధుల్లో 15 వేల మంది పోలీసులను గస్తీ నిర్వహించారు.

 హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో, డ్యాన్స్‌లతో హోరెత్తించారు.

 హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించారు. డీజే పాటలకు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తున్న జంట.

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించారు. పాటలకు ఉత్సహాంగా డ్యాన్స్ చేస్తున్న చిన్నారులు.

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించారు. నైట్ షో అందరినీ ఆకట్టుకుంది.

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించారు. డీజే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫ్యాషన్ షో నిర్వహించారు.

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో నూతన సంవత్సర వేడుకల ఘనంగా నిర్వహించారు. డీజే పాటలకు ఉత్సాహాంగా కాళ్లు కదుపుతూ డ్యాన్స్ చేశారు.

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హోటల్ మారియట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

డీజే పాటలకు ఉత్సాహాంగా కాళ్లు కదుపుతూ డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ పాటలకు చిందేస్తున్న అమ్మాయిలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+