ఉబేర్‌తో చేతులు కలిపిన ఎన్టీఆర్ ట్రస్ట్, భువనేశ్వరి కీ ఇచ్చారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్.. ఉబేర్ క్యాబ్‌తో చేతులు కలిపింది. కారు డ్రైవర్లను చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది. యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా పేదరికంలో ఉన్న డ్రైవర్లను కారు యజమానులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది.
సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్, ఉబేర్ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉబర్ సంస్థ ముఖ్యసలహాదారుడు, బోర్డు సభ్యుడు డేవిడ్ ప్లౌఫ్, ఆ సంస్థ హైదరాబాద్ జనరల్ మేనేజర్ సిద్దాంత్ శంకర్, ఎన్టీఆర్‌ట్రస్ట్ సీఈవో విష్ణువర్దన్‌లు రెండు సంస్థల మధ్య కుదిరిన అధికారిక ఒప్పందాలపై లోకేష్, భువనేశ్వరి ఆధ్వర్యంలో సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, దేవినేని సీతారామయ్యలతో పాటు, డ్రైవర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన పంతొమ్మిది డ్రైవర్లకు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణిల చేతులమీదుగా కారు తాళాలను అందజేశారు.

ఉబేర్‌తో చేతులు కలిపిన ఎన్టీఆర్ ట్రస్ట్, భువనేశ్వరి కీ ఇచ్చారు (పిక్చర్స్)
యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా పేదరికంలో ఉన్న డ్రైవర్లను కారు యజమానులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది.

ఎన్టీఆర్ ట్రస్ట్
ఎన్టీఆర్ ట్రస్ట్.. ఉబేర్ క్యాబ్‌తో చేతులు కలిపింది. కారు డ్రైవర్లను చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది.

ఎన్టీఆర్ ట్రస్ట్
సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్, ఉబేర్ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉబర్ సంస్థ ముఖ్యసలహాదారుడు, బోర్డు సభ్యుడు డేవిడ్ ప్లౌఫ్, ఆ సంస్థ హైదరాబాద్ జనరల్ మేనేజర్ సిద్దాంత్ శంకర్, ఎన్టీఆర్‌ట్రస్ట్ సీఈవో విష్ణువర్దన్‌లు రెండు సంస్థల మధ్య కుదిరిన అధికారిక ఒప్పందాలపై లోకేష్, భువనేశ్వరి ఆధ్వర్యంలో సంతకాలు చేశారు.

ఎన్టీఆర్ ట్రస్ట్
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, దేవినేని సీతారామయ్యలతో పాటు, డ్రైవర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్
ఈ సందర్భంగా ఎంపిక చేసిన పంతొమ్మిది డ్రైవర్లకు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణిల చేతులమీదుగా కారు తాళాలను అందజేశారు.
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే

Click it and Unblock the Notifications