ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆఫీసు ముందే, స్వామిగౌడ్ ఎత్తుకున్నారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివిధ రకాల బతుకమ్మ ఆట పాటలతో ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం జరిగిన బతుకమ్మ వేడుకలను ఆర్డీఓ ఆర్ రఘురామ శర్మ ప్రారంభించి ప్రసంగించారు.

మహిళా ఔన్నత్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం ఆనందంగా వుందని అన్నారు.

ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. జిల్లాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఆయాపార్టీల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి.

ప్రభుత్వ కార్యాలయాలు

ప్రభుత్వ కార్యాలయాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. మహిళా ఉద్యోగులు కార్యాలయాల ముందు ఆడారు.

బతుకమ్మ

బతుకమ్మ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ బతుకమ్మను ఎత్తుకున్నారు.

బతుకమ్మ

బతుకమ్మ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. జలసౌధలో బతుకమ్మ ఆడుతూ...

బతుకమ్మ

బతుకమ్మ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఆర్ అండ్ బీ కార్యాలయంలో బతుకమ్మ ఆటలో భాగంగా..

సచివాలయం

సచివాలయం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. మహిళా ఉద్యోగులు సచివాలయం వద్ద బతుకమ్మ ఆడుతూ..

సచివాలయం

సచివాలయం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. మహిళా ఉద్యోగులు సచివాలయం వద్ద బతుకమ్మ ఆడుతూ..

సోమేష్ కుమార్

సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అరేంజ్‌మెంట్లు చూస్తున్న జీహెఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్.

English summary
Photos of Bathukamma photo in government offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X